భారతదేశపు హర్యానా రాష్ట్రపు ముఖ్యమంత్రుల జాబితా.
| # |
పేరు |
ఆరంభము |
అంతము |
పార్టీ |
| 1 |
పండిత్ భగవత్ దయాళ్ శర్మ |
నవంబర్ 1, 1966 |
మార్చి 23, 1967 |
కాంగ్రెసు పార్టీ |
| 2 |
రావ్ బీరేందర్ సింగ్ |
మార్చి 24, 1967 |
నవంబర్ 20, 1967 |
|
| 3 |
బన్సీ లాల్ |
మే 22, 1968 |
నవంబర్ 30, 1975 |
కాంగ్రెసు పార్టీ |
| 4 |
బనార్సి దాస్ గుప్తా |
డిసెంబర్ 1, 1975 |
ఏప్రిల్ 30, 1977 |
కాంగ్రెసు పార్టీ |
| 5 |
చౌదరీ దేవీలాల్ |
జూన్ 21, 1977 |
జూన్ 28, 1979 |
కాంగ్రెసు పార్టీ |
| 6 |
భజన్ లాల్ |
జూన్ 29, 1979 |
జూలై 5, 1985 |
జనతా పార్టీ, కాంగ్రెసు పార్టీ |
| 7 |
బన్సీ లాల్ |
జూలై 5, 1985 |
జూన్ 19, 1987 |
కాంగ్రెసు పార్టీ |
| 8 |
చౌదరీ దేవీలాల్ |
జూలై 17, 1987 |
డిసెంబర్ 2, 1989 |
జనతా దళ్ |
| 9 |
ఓం ప్రకాశ్ చౌతాలా |
డిసెంబర్ 2, 1989 |
మే 22, 1990 |
జనతా దళ్ |
| 10 |
బనార్సి దాస్ గుప్తా |
మే 22, 1990 |
జూలై 12, 1990 |
కాంగ్రెసు పార్టీ |
| 11 |
ఓం ప్రకాశ్ చౌతాలా |
జూలై 12, 1990 |
జూలై 17, 1990 |
|
| 12 |
హుకుం సింగ్ |
జూలై 17, 1990 |
మార్చి 21, 1991 |
కాంగ్రెసు పార్టీ |
| 13 |
ఓం ప్రకాశ్ చౌతాలా |
మార్చి 22, 1991 |
ఏప్రిల్ 6, 1991 |
|
| 14 |
భజన్ లాల్ |
జూలై 23, 1991 |
మే 9, 1996 |
కాంగ్రెసు పార్టీ |
| 15 |
బన్సీ లాల్ |
మే 11, 1996 |
జూలై 23, 1999 |
హర్యానా వికాస్ పార్టీ |
| 16 |
ఓం ప్రకాశ్ చౌతాలా |
జూలై 24, 1999 |
మార్చి 4, 2005 |
భారతీయ లోక్‌దళ్ |
| 17 |
భూపిందర్ సింగ్ హూడా |
మార్చి 5, 2005 |
ప్రస్తుతం వరకు |
కాంగ్రెసు పార్టీ |
ఇవి కూడా చూడండి [మార్చు]