హలాల్
వికీపీడియా నుండి
హలాల్ (ఆంగ్లం : Halal) (అరబ్బీ : حلال ), అరబ్బీ మూలం, అర్థం : అనుమతించబడినది, ధర్మబద్ధమైనది. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు ఈ ధర్మబద్ధ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు.[1] ఈ హలాల్ ఆహారపదార్థాల వాణిజ్యమార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా 580 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా. [2]. హలాల్ కు వ్యతిరేక పదం హరామ్ అర్థం : నిషేధింపబడినది, అధర్మమైనది మరియు అనైతికమైనది.
సాధారణంగా ఆహారపదార్థాల ఉపయోగ సంబంధమైన పదము. ఆహారపదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సాంప్రదాయం ముస్లిం ప్రపంచం లో సాధారణం. జంతువుల మాంసాలను, హలాల్(జుబహ్) చేసిన తరువాత మాత్రమే భుజించుట ఆచరణీయము.
"ఫ్రోజెన్ ఆహార పదార్థాల" కొరకు, చైనా లో విడుదల చేయబడిన హలాల్ సర్టిఫికేట్.
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
- ↑ Dorothy Minkus-McKenna. "the Pursuit of Halal". Progressive Grocer; Dec 1, 2007; 86, 17;
- ↑ Marketing of Halal Products: The Way Forward by Dr. Saad Al-Harran & Patrick Low, Halal Journal Mar 03, 2008

