హవేరి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?హవేరి
కర్ణాటక • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 14°48′N 75°24′E / 14.8°N 75.4°E / 14.8; 75.4
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము హవేరి
తాలూకాలు హంగల్, హవేరి, బైడగి, హీరేకూరు,రేణెబెన్నూరు, షిగ్గావ్, సవనూరు
జనాభా 14,67,000 (2001)
డెప్యూటీ కమిషనర్ అమ్లాన్ ఆదిత్య బిశ్వాస్
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 581110
• ++ 91 (08375)
• KA- 27
వెబ్‌సైటు: [http://[ .nic.in .nic.in] [ .nic.in .nic.in]]

హవేరి, కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లా మరియు పట్టణము. ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి అనుకూలంగా అనేక చూడవలసిన ప్రదేశాలున్నాయి. [1]. కనుక పర్యాటకులను ఈ ప్రదేశం విశేషంగా ఆకర్షిస్తుంది.[2]

ఈ ప్రాంతలో చూడవలసిన కొన్ని ప్రదేశాలు:

 • హవేరి సిద్ధేశ్వరాలయం
 • హనగళ్ తారకేశ్వరాలయం
 • బంకాపురా నగరేశ్వరాలయం
 • చౌడయ్య దానపురా ముక్తేశ్వరాలయం
 • గలగనాథ గలగేశ్వరస్వామి ఆలయం
 • రట్టిహళ్ళి కాదంబేశ్వరాలయం
 • హరళహళ్ళి సోమేశ్వరాలయం
 • యలవట్టి జైన్ బసడి
 • కగినేళే కనకదాస మందిరాలు
 • హోళే అన్వేరి మందిరం
 • కదర మండలగి ఆంజనేయస్వామి మందిరం
 • గుట్టల మైలార లింగేశ్వరస్వామి ఆలయం.
 • రాణిబెన్నూరు మల్లారి ఆలయం (గుడ్డగుడ్డాపుర)
 • కగినెళి మహాసంస్థాన కనకగురుపీఠ

రాణిబెన్నూరులో ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది.

హవేరి జిల్లా చౌడయ్య దానపుర లో ముక్తేశ్వరాలయం.
గలగనాథ గలగేశ్వర మందిరం, హవేరి జిల్లా

మూలాలు[మార్చు]

 1. "Hold investors' meet in Haveri". Retrieved 2008-11-20. 
 2. "Karnataka, The Tourist Paradise". Retrieved 2008-10-17. 


"http://te.wikipedia.org/w/index.php?title=హవేరి&oldid=1221157" నుండి వెలికితీశారు