హింగోలి లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

హింగోలి లోకసభ నియోజకవర్గం (Hingoli Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2009లో శివసేన పార్టీకి చెందిన సుభాష్ వాంఖడే ఇక్కడి నుంచి విజయం సాధించాడు.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

  • ఉమర్ ఖేడ్
  • కిన్వట్
  • హడ్గాన్
  • బాస్మత్
  • కాలామ్నురి
  • హింగోలి

ఎన్నికైన సభ్యులు[మార్చు]

  • 1977: చంద్రకాంత్ పాటిల్ (జనతా పార్టీ)
  • 1980: ఉత్తం రాథోడ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1984: ఉత్తం రాథోడ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1989: ఉత్తం రాథోడ్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1991: విలాస్ రావ్ గుండేవార్ (శివసేన)
  • 1996: శివాజీ మణే (శివసేన)
  • 1998: సూర్యకాంత పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1999: శివాజీ మణే (శివసేన)
  • 2004: సూర్యకాంత పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 2009: సుభాష్ వాంఖడే (శివసేన)

2009 ఎన్నికలు[మార్చు]

2009లో జరిగిన లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన సుభాష్ వాంఖడే తన సమీప ప్రత్యర్థి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సూర్యకాంత పాటిల్ పై 73,634 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. సుభాష్ కు 3,40,148 ఓట్లు రాగా, సూర్యకాంతకు 2,66,514 ఓట్లు లభించాయి. బహుజన సమాజ్ పార్టీకి చెందిన బీడి చవాన్ కు 1,11,357 ఓట్లతో 3వ స్థానం లభించింది.

ఇవి కూడా చూడండి[మార్చు]