హీరొ మోటొకార్ప్

వికీపీడియా నుండి
హీరొ మోటొకార్ప్
రకం Public company
Founded జనవరి 19, 1984 గుర్గావ్, హర్యానా, భారత్
ప్రధానకార్యాలయం కొత్త డిల్లీ, భారత్
కీలక వ్యక్తులు బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ (వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు)
పవన్ ముంజల్ (Managing Director & CEO)[1]
పరిశ్రమ వాహనాలు
ఉత్పత్తులు ద్విచక్రవాహనాలు
ఆదాయం Green Arrow Up.svg 19669.290 కోట్లు[2]
ఆదాయం హీరో గ్రూప్
వెబ్‌సైటు http://www.heromotocorp.com

హీరొ మోటొకార్ప్ అనేది పూర్వం హీరొ హొండా కంపెనీ , ఇది భారతదేశం లొ మొదటి స్థానం లొ ఉన్న ద్విచక్రవాహన కంపెనీ. 1984 లొ హీరొ హొండా ప్రారంభం అయింది , ఇండియాకు చెందిన హీరొ సైకిల్ కంపెనీ మరియు హొండా వారు కలిసి స్థాపించారు. 2010 లొ హీరొ సంస్థ హొండాకు చెందిన షేర్లను కొనివేయడంతొ ఈ హీరొ మోటొకార్ప్ గా రూపాంతరం చెందింది .

[మార్చు] మూలాలు

  1. Hero MotoCorp Board of Directors. Hero MotoCorp. తీసుకొన్న తేదీ: 2011-08-10.
  2. Standalone Result. Bombay Stock Exchange. తీసుకొన్న తేదీ: 2011-08-10.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు