హుస్నాబాద్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?హుస్నాబాద్ మండలం
కరీంనగర్ • 
కరీంనగర్ జిల్లా పటములో హుస్నాబాద్ మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో హుస్నాబాద్ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°09′32″N 79°07′47″E / 18.158901°N 79.129601°E / 18.158901; 79.129601
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము హుస్నాబాద్
జిల్లా(లు) కరీంనగర్
గ్రామాలు 24
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
75,401 (2001)
• 38192
• 37209
• 53.22
• 65.05
• 41.12


హుస్నాబాద్, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.


ఇక్కడ చుట్టుప్రక్కల వూర్లకు వ్యాపార కేంద్రము. అరటి, జొన్నలు, ప్రత్తి, వేరు శనగ ఉత్పత్తుల వ్యాపారం అధికంగా జరుగుతుంది. సమీప గ్రామాలలో ముఖ్యమైన పంటలు - అరటి, ప్రత్తి, జొన్న, వేరుశనగ, వరి.

గ్రామంలో ఒక బస్ డిపో ఉంది. ఒక డిగ్రీ కాలేజి ఉంది.

కోడ్స్[మార్చు]

  • పిన్ కోడ్: 505467

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

కున్దనవానిపల్లి