హేమంగ్ బదాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హేమంగ్ బదాని
2019లో హేమంగ్ బదానీ
క్రికెట్ సమాచారం
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 4 40
చేసిన పరుగులు 94 867
బ్యాటింగు సగటు 15.66 33.34
100లు/50లు -/- 1/4
అత్యధిక స్కోరు 38 100
వేసిన బంతులు 48 183
వికెట్లు - 3
బౌలింగు సగటు - 49.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు - 1/7
క్యాచ్‌లు/స్టంపింగులు 6/- 13/-
మూలం: [1], 2006 ఫిబ్రవరి 4

1976 నవంబర్ 14తమిళనాడు లోని చెనైలో జన్మించిన హేమంగ్ బదాని భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు.

ఇతర వివరాలు[మార్చు]

  • ఇతడు భారత జట్టు తరపున 40 వన్డేలు ఆడి 33.34 సగటుతో 867 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ 4 అర్థసెంచరీలు ఉన్నాయి.
  • వన్డేలో అతని అత్యధిక స్కోరు 100. టెస్టులలో మాత్రం అతను ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. స్వల్ప కాలం 4 టెస్టులకే పరిమితమై 15.66 సగటుతో 96 పరుగులు మాత్రమే చేశాడు.
  • టెస్టులలో అతని అత్యధిక స్కోరు 38 పరుగులు మాత్రమే.
  • వన్డేలలో అతని అత్యుత్తమ ప్రదర్శన 2000-01 లో ఆస్ట్రేలియా పై పూనేలో జరిగిన మ్యాచ్ లో 100 పరుగులు. ఇదే బదాని యొక్క ఏకైక సెంచరీ. 2004లో వన్డే జట్టునుంచి కూడా ఉద్వాసనకు గురైనాడు. 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్లో చేరడానికి సంతకం చేశాడు.

బయటి లింకులు[మార్చు]