హేరిస్ జయరాజ్
వికీపీడియా నుండి
| జననం: | జనవరి 08 1975 (వయసు 37) చెన్నై |
|---|---|
| వృత్తి: | సినిమా సంగీత దర్శకుడు |
| వెబ్‌సైటు: | Harris Jayaraj at Paadal.com (Unofficial) |
హేరిస్ జయరాజ్ (జననం జనవరి 8, 1975) ఒక సినిమా సంగీత దర్శకుడు. ఇతడు తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీతం సమకూర్చి కొద్దికాలంలోనే ప్రముఖ సంగీతదర్శకులలోఒకడుగా పేరు తెచ్చుకొన్నాడు. చెన్నైలో జన్మించిన ఇతడు లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో డిగ్రీ సాధించాడు. ఇతని తండ్రి ఎస్.ఎమ్. జయకుమార్ కూడా సినిమాలలో గిటారిస్టుగాను, సంగీతకారునిగాను పని చేశాడు.
హేరిస్ జయరాజ్ మరొక ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్. రెహమాన్ వద్ద అనుచరునిగా సినిమా రంగంలో చేరాడు. కొన్ని వివిధ చిత్రాలలో పని చేసిన తరువాత 2005లో అపరిచితుడు, ఘజిని, తొట్టిజయ సినిమాలతో ఇతని సంగీతం ప్రసిద్ధమైంది. ఇతనికి అనేక అవార్డులు లభించాయి.
[మార్చు] హేరిస్ జయరాజ్ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు
- వాసు
- ఘర్షణ
- సైనికుడు
- మున్నా
- చెలి
- 12 బి
- సమురాయి
- ప్రేమ చదరంగం
- జడ్జిమెంట్
- జలకంట
- ప్రేమించి చూడు
- అపరిచితుడు
- గజిని
- రాఘవన్
- ద్రొహీ
- నీవల్లే నీవల్లే
- భీమ
- సెల్యుట్
- సూర్యా సన్ ఆఫ్ క్రిష్ణన్
- వీడొక్కడే
- ఘటికుడు
- ఆరెంజ్ (2010)
[మార్చు] బయటి లింకులు
- http://themusicalharris.com/ - అభిమానుల సైటు
- http://groups.yahoo.com/group/awesomeharris/ - అభిమానుల సైటు