హైటెక్ సిటీ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
హైటెక్ సిటీ, హైదరాబాదు నగరంలో అనేక సాఫ్టువేరు సంస్థల సముదాయం. ఇది మాదాపూర్ నుంచి కొండాపూర్ కు వెళ్ళే మార్గ మద్యంలో వస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] హైటెక్ సిటీలో ముఖ్య కార్యాలయములు, భవనాలు
- సైబర్ టవర్స్
- సైబర్ గేట్ వే
- సైబర్ పెర్ల్
- మైండ్ స్పేస్
