హైదరాబాదు జిల్లా

వికీపీడియా నుండి
  ?హైదరాబాదు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°22′N 78°29′E / 17.366, 78.476
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 217 కి.మీ² (84 చ.మై)
ముఖ్య పట్టణము హైదరాబాదు
ప్రాంతం తెలంగాణ
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
36,86,000 (2001)
• 16,988/కి.మీ² (43,999/చ.మై)
• 3686000
• 1894000
• 1791000
• 79.04
• 84.11
• 73.67

అక్షాంశరేఖాంశాలు: 17°22′N 78°29′E / 17.366, 78.476 హైదరాబాదు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అతిచిన్న జిల్లా. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదు నగరం మొత్తం ఈ జిల్లాలో భాగమే.

హైదరాబాదు (నగర) జిల్లా ప్రస్తుత స్థితిలో 1978 ఆగష్టులో ఏర్పడినది. పూర్వపు హైదరాబాదు జిల్లానుండి రంగారెడ్డి జిల్లా ఒక ప్రత్యేక జిల్లాగా యేర్పడటంతో ఇలా పరిణమించింది. అప్పటి హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలన్నీ రంగారెడ్డి జిల్లాలో చేర్చారు. మొత్తం హైదరాబాదు మున్సిపాలిటీ ప్రాంతము (ఒక చిన్న భాగము మినహాయించి), సికింద్రాబాదు కంటోన్మెంటు ప్రాంతము, లాలాగూడ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయము ప్రాంతాలను హైదరాబాదు జిల్లాలో చేర్చారు. జిల్లాలో మొత్తం 66 గ్రామాలు నాలుగు తాలూకాలు (చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్ మరియు సికింద్రాబాద్) గా విభజించబడి ఉన్నాయి.

రాష్ట్ర రాజధాని జిల్లాలో ఉండటంతో జిల్లా అన్నివిధాల బాగా అభివృద్ధి చెందినది. పరిపాలనా సౌలభ్యం కొరకు స్థానిక పాలనను సంస్కరించి 1985 జూన్ 25న మండలాలను యేర్పాటు చేసినప్పుడు హైదరాబాదు జిల్లా నాలుగు మండలాలుగా విభజించారు. అవి చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్ మరియు సికింద్రాబాద్. 1996 డిసెంబర్ 27న ఈ నాలుగు మండలాలనుండి మొత్తం 16 మండలాలు సృష్టించి పునర్వయవస్థీకరించారు.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

[మార్చు] నైసర్గిక స్వరూపం

[మార్చు] మండలాలు

[మార్చు] జనాభా

[మార్చు] అధికారులు

[మార్చు] మండలాలు మరియు గ్రామాలు

సంఖ్య పూర్వపు మండలం మండలం పేరు గ్రామాలు
1 సికింద్రాబాదు అమీర్‌పేట అమీర్‌పేట, బహలూల్‌ఖాన్ గూడ, సోమాజీగూడ
2 తిరుమలగిరి తోకట్ట, బోయిన్‌పల్లి, సీతారాంపూర్, చందూలాల్ బౌలీ, కాకాగూడ, తిరుమలగిరి, అమ్ముగూడ, మచ్చ బొల్లారం
3 మారెడుపల్లి మారెడుపల్లి (సర్ఫేఖాస్), మారేడ్‌పల్లి పైగా, లాలాగూడ, మల్కాజ్‌గిరి (కంటోన్మెంట్ ప్రాంతం)
4 ముషీరాబాదు అంబర్‌పేట అంబర్‌పేట, డ్రైనేజ్ లింగంపల్లి, అంబర్‌పేట సైఫేఖాస్, మలక్‌పేట
5 హిమాయాత్‌నగర్ భాగ్ లింగంపల్లి, గగన్ మహల్, దాయిరా, హసనలీ గూడ
6 నాంపల్లి నాంపల్లి, తోటగూడ
7 గోల్కొండ షేక్‌పేట్ షేక్‌పేట్, హకీంపేట్, భక్తావర్ గూడ
8 ఖైరతాబాద్ యెల్లారెడ్డిగూడ, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ
9 ఆసిఫ్‌నగర్ ఆసిఫ్‌నగర్, మల్లేపల్లి, గుడి మల్కాపూర్, కుల్సుంపూర, రాజ్దార్‌ఖాన్ పేట్
10 చార్మినార్ సైదాబాద్ సైదాబాద్, మాదన్నపేట, తీగలగూడ, మూసారాం భాగ్, గడ్డి అన్నారం (పాక్షికం)
11 బహదూర్‌పూర్
12 బండ్లగూడ
13 సికింద్రాబాదు సికింద్రాబాదు
14 ముషీరాబాదు ముషీరాబాదు
15 గోల్కొండ గోల్కొండ గోల్కొండ
16 చార్మినార్ చార్మినార్ చార్మినార్

[మార్చు] ఇవికూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు