1652

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1652 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1649 1650 1651 - 1652 - 1653 1654 1655
దశాబ్దాలు: 1630లు 1640లు - 1650లు - 1660లు 1670లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

  • మార్చి 29: సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది
  • ఏప్రిల్ 6: డచ్ నావికుడు జాన్ వాన్ రీబీక్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద పునఃసరఫరా శిబిరాన్ని స్థాపించాడు. అదే ప్రస్తుత దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ .
  • మే 18: బానిసత్వాన్ని చట్టవిరుద్ధం చేస్తూ ఉత్తర అమెరికాలో మొదటి చట్టాన్ని రోడ్ ఐలాండ్ ఆమోదించింది. [1]
  • సెప్టెంబర్ 711: గువో హుయాయి తిరుగుబాటు : డచ్ ఫార్మోసాలో వలస పాలనకు వ్యతిరేకంగా లేచిన రైతు తిరుగుబాటును అణచివేసారు.

జననాలు[మార్చు]

  • ఏప్రిల్ 9: క్రిస్టియన్ ఉల్రిచ్ I, డ్యూక్ ఆఫ్ వుర్టంబెర్గ్-ఓల్స్. (మ. 1704)

తేదీ వివరాలు తెలియనివి[మార్చు]

  • జగన్నాథ సామ్రాట్ భారతదేశంలో జయ సింహ II అస్థానంలోని ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. (మ.1744)
  • వేమన (సి.పి.బ్రౌన్ అంచనా ప్రకారం) - సామాజిక సంస్కర్త. వేమన పద్యాలద్వారా సుప్రసిద్ధుడు. (మ.1730)

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Time and Place". Slavery and the Making of America. Thirteen. 2004. Retrieved 2018-02-24.
"https://te.wikipedia.org/w/index.php?title=1652&oldid=4135250" నుండి వెలికితీశారు