1778

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1778 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1775 1776 1777 - 1778 - 1779 1780 1781
దశాబ్దాలు: 1750లు 1760లు - 1770లు - 1780లు 1790లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

  • జనవరి 18 – కెప్టెన్ జేమ్స్ కుక్, హెచ్‌ఎంఎస్ రిజల్యూషన్, హెచ్‌ఎంఎస్ డిస్కవరీ ఓడలపై మూడవ సముద్రయానం: పసిఫిక్ మహాసముద్రం యొక్క హవాయి దీవులలో మొదట ఓహు తరువాత కాయైని చూసాడు. వీటికి అతను శాండ్‌విచ్ దీవులని పేరు పెట్టాడు
  • జూన్ – ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధం (1778–83) ప్రారంభమైంది.
  • జూలై 10 – ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XVI గ్రేట్ బ్రిటన్ రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు.
  • నవంబర్ 26: హవాయి దీవులలోని మౌయిలో అడుగుపెట్టిన మొదటి యూరోపియన్ కెప్టెన్ జేమ్స్ కుక్ అయ్యాడు.

జననాలు[మార్చు]

కిత్తూరు చెన్నమ్మ

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=1778&oldid=3049203" నుండి వెలికితీశారు