1792

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1792 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1789 1790 1791 - 1792 - 1793 1794 1795
దశాబ్దాలు: 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

ఉన్‌జెన్ అగ్నిపర్వత ధూళి
  • జనవరి 9 – జాస్సీ ఒప్పందంతో క్రిమియా గురించి ఒట్టోమన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యాలు చేస్తున్న యుద్ధం ముగిసింది. [1]
  • ఫిబ్రవరి 20 – యునైటెడ్ స్టేట్స్ పోస్ట్ ఆఫీస్ విభాగాన్ని స్థాపించే పోస్టల్ సర్వీస్ చట్టంపై అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ సంతకం చేశాడు. [2]
  • ఫిబ్రవరి 20 – డబ్లిన్‌లోని పార్లమెంటు సమావేశాల్లో ఉండగా మంటలు చెలరేగాయి. తదనంతరం చేసిన ప్రకటనలో, "పైకప్పు కూలిపోవటం ఖాయంగా కనిపించినప్పటికీ, సభ వాయిదా వెయ్యాలని తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించేవరకూ సభను వాయిదా వెయ్యలేదు" అని చెప్పారు. [3]
  • మార్చి 1 – చివరి పవిత్ర రోమన్ చక్రవర్తి, ఫ్రాన్సిస్ II పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
  • మార్చి 16 – స్టాక్‌హోమ్‌లోని రాయల్ ఒపెరాలో అర్ధరాత్రి స్వీడన్ రాజు గుస్తావ్ III ను జాకబ్ జోహన్ అంకర్‌స్ట్రోమ్ కాల్చడంతో, అతను మార్చి 29 న మరణించాడు. తరువాత అతని 14 సంవత్సరాల కుమారుడు గుస్తావ్ IV అడాల్ఫ్ రాజయ్యాడు.

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Historical Events for Year 1792 | OnThisDay.com". Retrieved 2016-07-14.
  2. Harper's Encyclopaedia of United States History from 458 A. D. to 1909, ed. by Benson John Lossing and, Woodrow Wilson (Harper & Brothers, 1910) p169
  3. "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) pp62
  4. Palmer, Alan; Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. pp. 232–233. ISBN 978-0-7126-5616-0.
  5. Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 edited by Amaresh Datta
"https://te.wikipedia.org/w/index.php?title=1792&oldid=3262698" నుండి వెలికితీశారు