1821
వికీపీడియా నుండి
1821 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1818 1819 1820 - 1821 - 1822 1823 1824 |
| దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- ఆగస్టు 10: అమెరికా 24వ రాష్ట్రంలో మిస్సోరిని సెనేట్ అంగీకరించింది.
- సెప్టెంబరు 27: మెక్సికో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందినది.
జననాలు[మార్చు]
మరణాలు[మార్చు]
- ఫిబ్రవరి 23: బ్రిటీష్ రచయిత జాన్ కీట్స్ (జ 1795).
- మే 5: ఫ్రాన్సుకు చెందిన మొదటి నెపోలియన్ (జ 1769).