1895
వికీపీడియా నుండి
1895 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1892 1893 1894 - 1895 - 1896 1897 1898 |
| దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
జననాలు [మార్చు]
- జనవరి 12 : భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞుడు యల్లాప్రగడ సుబ్బారావు.
- మార్చి 3 : ప్రముఖ ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్.
- మే 12 : జిడ్డు కృష్ణమూర్తి, ప్రముఖ భారతీయ తత్వవేత్త.
- ఆగష్టు 15 : వేమూరి గగ్గయ్య తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు.
- సెప్టెంబర్ 28 : ప్రముఖ తెలుగు కవి గుర్రం జాషువా.
- అక్టోబర్ 8 : అడివి బాపిరాజు - స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు.
- అక్టోబర్ 10 : కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.
- అక్టోబర్ 31 : ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు సి.కె.నాయుడు.