1958
వికీపీడియా నుండి
1958 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1955 1956 1957 1958 1959 1960 1961 |
| దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- జనవరి 1: యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.
- మే 24: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి.
- జూన్ 8: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్వీడన్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు [మార్చు]
- ఏప్రిల్ 18: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మాల్కం మార్షల్.
- ఆగష్టు 29 - మైకల్ జాక్సన్
మరణాలు [మార్చు]
పురస్కారాలు [మార్చు]
- భారతరత్న పురష్కారం: డి.కె.కార్వే