1986
వికీపీడియా నుండి
1986 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1983 1984 1985 - 1986 - 1987 1988 1989 |
| దశాబ్దాలు: | 1960లు 1970లు - 1980లు - 1990లు 2000లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- సెప్టెంబర్ 1: 8వ అలీన దేశాల సదస్సు హరారేలో ప్రారంభమైనది.
- సెప్టెంబర్ 30: 10వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని సియోల్ లో ప్రారంభమయ్యాయి.
[మార్చు] జననాలు
- మే 10: ఆంద్రప్రదేశ్ కు చెందిన చదరంగం క్రీడాకారుడు పెండ్యాల హరికృష్ణ.
- నవంబర్ 27: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు సురేష్ రైనా.
[మార్చు] మరణాలు
- ఫిబ్రవరి 17: ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి
- ఫిబ్రవరి 24: ప్రముఖ కళాకారిణి రుక్మిణీదేవి అరండేల్
- మే 9: ఎవరెస్టు మొదటి విజేత, టెన్సింగ్ నార్కే
- జూలై 6: భారత స్వాతంత్ర సమరయోధుడు జగ్జీవన్ రాం.
- డిసెంబరు 26: అంట్యాకుల పైడిరాజు ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి.