6వ లోక్‌సభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి
(6వ లోక్‌సభ సభ్యులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 6వ లోక్‌సభ సభ్యులు.

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 ఆదిలాబాదు గడ్డం నర్సింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2 అమలాపురం-ఎస్.సి కుసుమ కృష్ణమూర్తి భారత జాతీయ కాంగ్రెస్
3 అనకాపల్లి ఎస్.ఆర్.ఏ.ఎస్.అప్పలనాయుడు భారత జాతీయ కాంగ్రెస్
4 అనంతపురం దారుర్ పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్
5 బాపట్ల పి.అంకినీడు ప్రసాదరావు భారత జాతీయ కాంగ్రెస్
6 భద్రాచలం -ఎస్.టి బి.రాధాబాయి ఆనందరావు భారత జాతీయ కాంగ్రెస్
7 బొబ్బిలి పూసపాటి విజయరామ గజపతి రాజు భారత జాతీయ కాంగ్రెస్
8 చిత్తూరు పి. రాజగోపాల నాయుడు భారత జాతీయ కాంగ్రెస్
9 కడప కందుల ఓబులరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
10 ఏలూరు కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
11 గుంటూరు కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెస్
12 హనుమకొండ పి.వి.నరసింహారావు భారత జాతీయ కాంగ్రెస్
13 హిందూపురం పాముదుర్తి బయ్యపరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
14 హైదరాబాదు కె.ఎస్.నారాయణ భారత జాతీయ కాంగ్రెస్
15 కాకినాడ ఎం.ఎస్.సంజీవిరావు భారత జాతీయ కాంగ్రెస్
16 కరీంనగర్ ఎం.సత్యనారాయణరావు భారత జాతీయ కాంగ్రెస్
17 ఖమ్మం జలగం కొండలరావు భారత జాతీయ కాంగ్రెస్
18 కర్నూలు కోట్ల విజయభాస్కర రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
19 మచిలీపట్నం మాగంటి అంకినీడు భారత జాతీయ కాంగ్రెస్
20 మహబూబ్‌నగర్ జానంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
21 మెదక్ డా.మల్లిఖార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
22 మిర్యాలగూడ జి.ఎస్.రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
23 నాగర్‌కర్నూల్ -ఎస్.సి ఎం.భీష్మదేవ్ భారత జాతీయ కాంగ్రెస్
24 నల్గొండ అబ్దుల్ లతీఫ్ భారత జాతీయ కాంగ్రెస్
25 నంద్యాల పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్
26 నంద్యాల నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ
27 నరసాపురం అల్లూరి సుభాష్‌చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్
28 నరసారావుపేట కె. బ్రహ్మానందరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
29 నెల్లూరు ఎస్.సి దొడ్డవరపు కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెస్
30 నిజామాబాదు ముదుగంటి రామగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
31 ఒంగోలు పులి వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
32 పార్వతీపురం ఎస్.టి వి. కిషోర్ చంద్ర దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
33 పెద్దపల్లి ఎస్.సి. వి.తులసీరాం భారత జాతీయ కాంగ్రెస్
34 రాజమండ్రి ఎస్.పి.బి.పట్టాభిరామారావు భారత జాతీయ కాంగ్రెస్
35 రాజంపేట పోతురాజు పార్థసారథి భారత జాతీయ కాంగ్రెస్
36 సికింద్రాబాద్ ఎం.ఎం.హషీమ్ భారత జాతీయ కాంగ్రెస్
37 సికింద్రాబాద్ పి. శివశంకర్ భారత జాతీయ కాంగ్రెస్
38 సిద్ధిపేట ఎస్.సి. నంది ఎల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్
39 సిద్ధిపేట ఎస్.సి. జి. వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్
40 శ్రీకాకుళం బొడ్డేపల్లి రాజగోపాలరావు భారత జాతీయ కాంగ్రెస్
41 తెనాలి మేడూరి నాగేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
42 తిరుపతి ఎస్.సి తంబూరు బాలకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెస్
43 విజయవాడ గోడే మురహరి భారత జాతీయ కాంగ్రెస్
44 విశాఖపట్నం ద్రోణంరాజు సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
45 వరంగల్లు ఎస్.బి.గిరి భారత జాతీయ కాంగ్రెస్
46 వరంగల్లు జి.మల్లిఖార్జునరావు భారత జాతీయ కాంగ్రెస్