Dpkg
| dpkg | |
|---|---|
| మూలకర్త | ఇయాన్ ముర్డాక్ |
| అభివృద్ధిచేసినవారు | dpkg జట్టు |
| సరికొత్త విడుదల | 1.15.7.2 |
| మునుజూపు విడుదల | 1.15.8.4 |
| ప్రోగ్రామింగ్ భాష | C |
| నిర్వహణ వ్యవస్థ | యునిక్స్-వంటిది |
| రకము | ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థ |
| లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
| వెబ్‌సైట్ | www.debian.org/doc/FAQ/ch-pkgtools.en.html |
dpkg అనేది డెబియన్ ప్యాకేజీ నిర్వాహక వ్యవస్థలో ఒక సాఫ్టువేరు. dpkg ని .deb ప్యాకేజీలను స్థాపించుటకు, తీసివేయుటకు మరియు సమాచారాన్ని తెలుసుకునేందుకు వాడుతారు.
డిపికెజి ఒక తక్కువ స్థాయి సాధనం; ఆప్ట్ వంటి ఎక్కువ స్థాయి సాధనాలు సుదూర ప్రాంతాల నుండి ప్యాకేజీలను పాందటానికి లేదా క్లిష్టమైన ప్యాకేజీ సంబంధాలను వ్యవహరించుటకు వాడతారు. ఆప్టిట్యూడ్ లేదా సినాప్టిక్ వంటి సాధనాలు డిపికెజి కంటే ఎక్కువగా వినియోగిస్తారు, ఇందుకు కారణం అవి ప్యాకేజీ బాంధవ్యాలతో మరింత ఆధునాతన మార్గాలలో వ్యవహరిస్తాయి అంతేకాకుండా ఆకర్షనీయ అంతరవర్తిని కలిగి డిపికెజి కంటే మరింత సౌలభ్యంగాను ఉంటాయి.
డెబియన్ ప్యాకేజీ అయిన "dpkg" డిపికెజి ప్రోగ్రామును సమకూరుస్తుంది, అంతేకాకుండా dpkg-statoverride, dpkg-divert and update-alternatives వంటి ప్రోగ్రాములు పనిచేయడానికి ఇది అవసరం It also includes the programs such as start-stop-daemon and install-info, and the latter is kept mostly due to backwards compatibility (it is developed and distributed separately nowadays). డెబియన్ ప్యాకేజీ అయిన "dpkg-dev" కలిగివున్న అనేక నిర్మాణాలకి అవసరమయ్యే ఉపకరణాలను క్రింద వివరించడం జరిగింది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
డిపికెజి అనేది మాట్ట్ వెల్ష్, కార్ల్ స్ట్రీటర్ మరియు ఇయాన్ ముర్డాక్ లచే రూపొందించబడింది, ఇది మొదట్లో ఒక పెర్ల్ ప్రోగ్రాముగాను, తరువాత 1993లో ప్రధాన భాగం అంతా సి భాషలో ఇయాన్ జాక్సన్ చే మరలా వ్రాయబడింది. "డెబియన్ ప్యాకేజీ" కి సంక్షిప్తనామమే డిపికెజి, కానీ ఈ పదబందమే గణనీయంగా పెరిగింది , as dpkg the software is orthogonal to the deb package format as well as the Debian Policy which defines how Debian packages behave.
[మార్చు] ఉదాహరణ
ఒక .deb ప్యాకేజీని స్థాపించుటకు ఈ ఆదేశాన్ని వినియోగించండి:
dpkg -i డెబ్ ఫైల్ పేరు
ఇక్కడ డెబ్ ఫైల్ పేరు అనేది డెబియన్ సాఫ్టువేర్ ప్యాకేజీ పేరు.
స్థాపించబడిన ప్యాకేజీల జాబితాను ఇలా పొందవచ్చు:
dpkg -l [ఐచ్ఛిక క్రమం]
స్థాపించబడిన ప్యాకేజీని తొలగించుటకు:
dpkg -r ప్యాకేజీపేరు
[మార్చు] అభివృద్ధి సాధనాలు
dpkg-dev contains a series of development tools required to unpack, build and upload Debian source packages. అవి:
- dpkg-source డెబియన్ ప్యాకేజీ యొక్క మూల ఫైళ్లను ప్యాక్ మరియు అన్ ప్యాక్ చేస్తుంది.
- dpkg-gencontrol ప్యాక్ చేయని డెబియన్ ట్రీ సోర్సు నుండి సమాచారాన్ని చదువుతుంది మరియు ఒక బైనరీ ప్యాకేజీ కంట్రోల్ ప్యాకేజీని ఉత్పత్తిచేస్తుంది, ఇందుకోసం డెబియన్/ఫైళ్లలో ఒక ప్రవేశాన్ని సృష్టిస్తుంది.
- dpkg-shlibdeps లైబ్రరీ అనుగుణంగా నడుచుటకు అవసరమైన ఆధారితత్వాలను లెక్కిస్తుంది.
- dpkg-genchanges ప్యాక్ చేయని డెబియన్ ట్రీ సోర్సు నుండి సమాచారాన్ని చదువుతుంది ఒకసారి నిర్మించబడిన తరువాత ఒక కంట్రోల్ ఫైలును సృష్టిస్తుంది (.changes).
- dpkg-buildpackage అనేది ఒక కంట్రోల్ స్క్రిప్టు ఇది ప్యాకేజీని స్వయంచాలకంగా నిర్మించుటకు ఉపయోగపడుతుంది.
- dpkg-distaddfile డెబియన్/ఫైళ్లకు ఒక ఫైలుని ఇన్పుట్ గా జతచేస్తుంది.
- dpkg-parsechangelog reads the changes file (changelog) of an unpacked Debian tree source and creates a conveniently prepared output with the information for those changes.ప్యాక్ చేయని డెబియన్ ట్రీ సోర్సు నుండి మార్పుల ఫైలును (మార్పుచిట్టా) చదువుతుంది మరియు ఆ మార్పులకి ఒక సౌకర్యానికి తయారుచేయబడిన అవుట్పుట్ సృష్టిస్తుంది.