దేశాల జాబితా – వైశాల్యం క్రమంలో

వికీపీడియా నుండి
(List of countries and outlying territories by area నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వైశాల్యం ప్రకారం దేశాలు

వైశాల్య క్రమంలో ప్రపంచ దేశాల జాబితా ( List of countries and outlying territories by total area) ఇక్కడ ఇవ్వబడింది. ఈ జాబితాలో స్వాధిపత్య దేశాలు, స్వతంత్ర పాలనాధికారం కలిగిన అధీన దేశాలు కూడా పరిగణించబడ్డాయి.

ఇక్కడ "మొత్తం దేశం వైశాల్యం" అంటే దేశంలో భూభాగం, ఆ భూభాగంలో ఉన్న జలాశయాలు, నదులు వంటి వాటి వైశాల్యం కూడా కలిపి లెక్కించబడింది. దేశంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాలు(సింధు శాఖలు), ఆర్ధికంగా దేశానికి పరిమితమైన సముద్రభాగాలు మాత్రం లెక్కవేయలేదు. అలాగే అంటార్కిటికా భూభాగంపై వివిధ దేశాలు చెప్పుకొనే అధిపత్యాన్ని కూడా గణించలేదు.

గమనిక:


  • భూగోళం మొత్తం ఉపరితల వైశాల్యం 510,065,284 చ.కి.మీ. — అందులో 70.8% అనగా 361,126,221 చ.కి.మీ. నీటి భాగం. మిగిలిన 29.2% అనగా 148,939,063 చ.కి.మీ. నేల.
  • ఐ.రా.స. లెక్కలలో పరిగణించిన స్వపరిపాలన గలిగిన అధీన "దేశాలు" కూడా చూపబడ్డాయి.
  • European Union యూరోపియన్ యూనియన్ అనేది వివిధ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక "రాజకీయ సమూహం". ఆ ఒప్పందాల కారణంగా ఒక దేశానికి ఉండే లక్షణాలు ఈ సమూహానికి ఉన్నాయి. ఇందులో 27 సభ్య దేశాలున్నాయి. అన్నింటి మొత్తం వైశాల్యం 4,422,773 చ.కి.మీ. ఇది గనుక ఒక దేశమైతే ప్రపంచంలో ఇది ఏడవ పెద్ద దేశం అవుతుంది.


ర్యాంకు దేశం / ప్రాంతం వైశాల్యం (చ.కి.మీ.) గమనిక
ప్రపంచం ప్రపంచం 148,939,063 మొత్తం భూతలం (నేల) మాత్రం
1 Russia రష్యా 17,098,242 1991లో విడిపోకముందు సోవియట్ యూనియన్ వైశాల్యం 22,402,200 చ.కి.మీ.[1]
2 Canada కెనడా 9,970,610 మొత్తం ఉపరితల వైశాల్యం 9,984,670 చ.కి.మీ. - Statistics Canada
3,4 (disputed) China పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 9,598,0861 9,640,8212 చైనా ప్రధాన భూభాగం, హాంగ్‌కాంగ్ (1,099 చ.కి.మీ.), మకావొ (26 చ.కి.మీ.). కలిపి. - తైవాన్, పెంఘు, కిన్ మెన్, మత్సు దీవులు మాత్రం కలపలేదు..

1 వివాదంలో ఉన్న భాగాలు మినహాయించి.
2 కాని చైనా అధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్, కారకోరం మార్గం ఇందులో కలుపబడ్డాయి. ఈ ప్రాంతాలను తమ దేశానికి చెందినవని భారత దేశం) చెబుతుంది. తైవాన్ మినహాయించబడింది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 9,629,091 50 రాష్ట్రాలు, వాషింగ్టన్ డి.సి., ఇండియన్ రిజర్వేషన్ లు కలిపి.
5 Brazil బ్రెజిల్ 8,514,877 వివిధ దీవులు కలిపి. . వీటి మొత్తం వైశాల్యం 365 చ.కి.మీ. (ప్రధాన భూభాగంలో 0.003% కంటే తక్కువ).
6 Australia ఆస్ట్రేలియా 7,741,220 లార్డ్ హోవార్డ్, మకారీ దీవులు కలిపి. అంటార్కిటికా లోని 6,119,818 చ.కి.మీ. పై తాము చెప్పుకొనే అధికారాన్ని మినహాయించి..
7 India భారత దేశం 3,166,4141 3,287,2632 1 భారత దేశం అధీనంలో లేని కొన్ని వివాద భాగాలు మినహాయించి. (ఆక్సాయ్ చిన్, కారకోరం మార్గభాగం, ఆజాద్ కాష్మీర్, మరి కొన్ని ఉత్తర భాగాలు) – అయితే చైనా తమవని చెప్పుకొనే అరుణాచల్ ప్రదేశ్, దక్షిణ టిబెట్ మాత్రం ఈ భారత వైశాల్యంలో గణించబడింది. ). Census India.
2 లో వివాద భూభాగాలు కలుపబడ్డాయి. ఆసియాలో రెండవ పెద్ద దేశం
8 Argentina అర్జెంటీనా 2,780,400 ఫాక్‌లాండ్ దీవులు, దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు, అంటార్కిటికా ప్రాంతం మాత్రం ఇందులో కలుపలేదు..
9 Kazakhstan కజకస్తాన్ 2,724,900
10 Sudan సూడాన్ 2,505,813 ఆఫ్రికాలో అతిపెద్ద దేశం
11 Algeria అల్జీరియా 2,381,741 ఆఫ్రికాలో రెండవ పెద్ద దేశం
12 Democratic Republic of the Congo కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 2,344,858 ఆఫ్రికాలో మూడవ పెద్ద దేశం
13 Greenland గ్రీన్‌లాండ్ 2,175,600 డెన్మార్క్ లో స్వపరిపాలన గల దేశం.
14 Saudi Arabia సౌదీ అరేబియా 2,149,690
15 మెక్సికో మెక్సికో 1,958,201 మెక్సికో-అమెరికా యుద్ధానికి ముందు వైశాల్యం (1846లో) 3,258,201 చ.కి.మీ.[2]
16 Indonesia ఇండొనీషియా 1,904,569
17 Libya లిబియా 1,759,540
18 Iran ఇరాన్ 1,648,195
19 Mongolia మంగోలియా 1,564,116
20 Peru పెరూ 1,285,216
21 Chad చాద్ 1,284,000
22 Niger నైజర్ 1,267,000
23 Angola అంగోలా 1,246,700
24 Mali మాలి 1,240,192
25 South Africa దక్షిణ ఆఫ్రికా 1,221,037 వివిధ దీవులు కలిపి (Prince Edward Islands, Marion Island,).
26 Colombia కొలంబియా 1,138,914 కొలంబియా గణాంకాల లెక్క ప్రకారం 1,141,748 - నికరాగ్వా తో వివాదంలో ఉన్న భాగాలు కలిపితే.
27 Ethiopia ఇథియోపియా 1,104,300
28 Bolivia బొలీవియా 1,098,581
29 Mauritania మారిటేనియా 1,025,520
30 Egypt ఈజిప్ట్ 1,001,449 హలాబ్ త్రికోణం కలిపి.
31 Tanzania టాంజానియా 945,087 మాఫియా, పెంబా, జాంజిబార్ దీవులు కలిపి.
32 Nigeria నైజీరియా 923,768
33 Venezuela వెనిజ్వెలా 912,050 గుయానా ఎస్క్విబా కలిపితే 1,075,945 చ.కి.మీ. (29వ స్థానం).
34 Namibia నమీబియా 824,292
35 Mozambique మొజాంబిక్ 801,590
36 Pakistan పాకిస్తాన్ 796,0951 880,2542 1 వివాద భాగాలు మిన్ాయించి.
2 కాని పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీరు భూభాగం (పాకిస్తాన్ ఆక్రమిత కాష్మీరు అనబడేది) కలిపి. .
37 Turkey టర్కీ 783,562
38 Chile చిలీ 756,096 వివిధ దీవులు కలిపి (Easter Island, Isla de Pascua,Rapa Nui, Isla Sala y Gómez).
39 Zambia జాంబియా 752,618
40 మయన్మార్ మయన్మార్ 676,578
41 Afghanistan ఆఫ్ఘనిస్తాన్ 652,090
42 Somalia సోమాలియా 637,657
43 Central African Republic సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 622,984
44 Ukraine ఉక్రెయిన్ 603,700 పూర్తిగా యూరోప్‌కు చెందినవాటిలో అతిపెద్ద దేశం.
45 Madagascar మడగాస్కర్ 587,041
46 Botswana బోత్సువానా 581,730
47 Kenya కెన్యా 580,367
48 France ఫ్రాన్స్ 551,500 మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ మాత్రం. ఓవర్సీస్ ప్రాంతాలు మినహాయించి. అన్నీ కలిపితే 674,843 చ.కి.మీ. అవుతుంది.
49 Yemen యెమెన్ 527,968 ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్ కలిపి.
50 Thailand థాయిలాండ్ 513,115
51 Spain స్పెయిన్ 505,992 చిన్న చిన్నవైన 17 స్వతంత్ర ప్రతిపత్తి గల విభాగాలు కలిపి.
52 Turkmenistan తుర్క్‌మెనిస్తాన్ 488,100
53 కామెరూన్ కామెరూన్ 475,442
54 Papua New Guinea పాపువా న్యూగినియా 462,840
55 Sweden స్వీడన్ 449,964 గోట్లాండ్, ఓలాండ్ కలిపి.
56 Uzbekistan ఉజ్బెకిస్తాన్ 447,400
57 Morocco మొరాకో 446,550 పశ్చిమ సహారా మినహాయించి.
58 Iraq ఇరాక్ 438,317
59 Paraguay పరాగ్వే 406,752
60 Zimbabwe జింబాబ్వే 390,757
61 Norway నార్వే 385,155 ఓవర్సీస్ విభాగాలు అయిన స్వాల్‌బార్డ్, జాన్ మేయెన్ కలిపి; బూవెట్ దీవి మినహాయించి. (అంటార్కిటికాలో నార్వే చెప్పుకునే భూభాగం కలిపితే ఇది 8వ పెద్ద దేశం అవుతుంది.).
62 Japan జపాన్ 377,873 వివిధ దీవులు కలిపి (Ryukyu Islands, Nansei Islands, Daito Islands, Ogasawara Islands, (Bonin Islands), Minami Torishima (Marcus Island), Okino-Torishima, Volcano Islands (Kazan Islands); దక్షిణ కురిల్ దీవులు మినహాయించి..
63 Germany జర్మనీ 357,022
64 Republic of the Congo కాంగో రిపబ్లిక్ 342,000
65 Finland ఫిన్లాండ్ 338,145 ఆలాండ్ కలిపి.
66 Vietnam వియత్నాం 331,689
67 Malaysia మలేషియా 329,847
68 కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్ 322,463
69 Poland పోలండ్ 312,685
70 Oman ఒమన్ 309,500
71 Italy ఇటలీ 301,318
72 Philippines ఫిలిప్పీన్స్ 300,000
73 Ecuador ఈక్వడార్ 283,561 గలపఅగోస్ దీవులు కలిపి.
74 Burkina Faso బుర్కినా ఫాసో 274,000
75 New Zealand న్యూజిలాండ్ 270,534 వివిధ దీవులు కలిపి (Antipodes Islands, Auckland Islands, Bounty Islands, Campbell Island, Chatham Islands,Kermadec Islands) ; అయితే రోస్ డిపెండెన్సీ, టోకెలావ్ దీవులు మినహాయించి.
76 Gabon గబాన్ 267,668
77 Western Sahara పశ్చిమ సహారా 266,000 ఇందులో ఎక్కువ భాగం మొరాకో మిలిటరీ ఆక్రమణలో ఉన్నది.
78 Guinea గినియా 245,857
79 United Kingdom యునైటెడ్ కింగ్‌‌డమ్ 242,900 మినహాయించినవి: క్రౌన్ డిపెండెన్సీలు (768 చ.కి.మీ.) , the 13 బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగాలు (17,027 చ.కి.మీ.), బ్రిటిష్ అంటార్కిటిక్ భూభాగం (1,395,000 చ.కి.మీ.).
80 Uganda ఉగాండా 241,038
81 Ghana ఘనా 238,533
82 Romania రొమేనియా 238,391
83 Laos లావోస్ 236,800
84 Guyana గయానా 214,969
85 Belarus బెలారస్ 207,600
86 Kyrgyzstan కిర్గిజిస్తాన్ 199,900
87 Senegal సెనెగల్ 196,722
88 Syria సిరియా 185,180 183,885 గోలాన్ హైట్స్ కలిపితే 185,180 చ.కి.మీ.
89 Cambodia కంబోడియా 181,035
90 Uruguay ఉరుగ్వే 175,016
91 Suriname సూరీనామ్ 163,820
92 Tunisia టునీషియా 163,610
93 Nepal నేపాల్ 147,181
94 Bangladesh బంగ్లాదేశ్ 143,998
95 Tajikistan తజకిస్తాన్ 143,100
96 Greece గ్రీస్ 131,957
97 Nicaragua నికారాగ్వా 130,000 కొలంబియాతో వివాదం ఉన్న San Andrés y Providencia islands మినహాయించి.
98 North Korea ఉత్తర కొరియా 120,538
99 Malawi మలావి 118,484
100 Eritrea ఎరిట్రియా 117,600 బద్మె ప్రాంతం కలిపి.
101 Benin బెనిన్ 112,622
102 Honduras హోండూరస్ 112,088
103 Liberia లైబీరియా 111,369
104 Bulgaria బల్గేరియా 110,912
105 Cuba క్యూబా 110,861 కెరిబియన్ ప్రాంతంలో క్యూబా అతిపెద్ద, ఎక్కువ జనాభా గల దేశం
106 Guatemala గ్వాటెమాలా 108,889
107 Iceland ఐస్‌లాండ్ 103,000
108 South Korea దక్షిణ కొరియా 99,538
109 Hungary హంగేరీ 93,032
110 Portugal పోర్చుగల్ 91,982 అజోరెస్, మదీరా దీవులు కలిపి.
111 French Guiana ఫ్రెంచ్ గయానా 90,000 ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్.
112 Jordan జోర్డాన్ 89,342
113 Serbia సెర్బియా 88,361 కొసొవో కలిపి[3]
114 Azerbaijan అజర్‌బైజాన్ 86,600 స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నఖిచేవన్,నగొర్నొ-కరబఖ్ కలిపి.
115 Austria ఆస్ట్రియా 83,858
116 United Arab Emirates యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 83,600
117 Czech Republic చెక్ రిపబ్లిక్ 78,866
118 Panama పనామా 75,517
119 Sierra Leone సియెర్రా లియోన్ 71,740
120 Republic of Ireland ఐర్లాండ్ 70,273
121 Georgia (country) జార్జియా (దేశం) 69,700 అబ్‌ఖజియా, దక్షిణ ఓస్సెషియా కలిపి
122 Sri Lanka శ్రీలంక 65,610
123 Lithuania లిథువేనియా 65,300
124 Latvia లాత్వియా 64,600
125 Togo టోగో 56,785
126 Croatia క్రొయేషియా 56,538
127 Bosnia and Herzegovina బోస్నియా & హెర్జ్‌గొవీనియా 51,197
128 Costa Rica కోస్టారీకా 51,100 Isla del Coco కలిపి.
129 Slovakia స్లొవేకియా 49,033
130 Dominican Republic డొమినికన్ రిపబ్లిక్ 48,671 Saona Island, ఇతర అధీన భాగాలు కలిపి
131 Bhutan భూటాన్ 47,000
132 Estonia ఎస్టోనియా 45,100 బాల్టిక్ సముద్రంలో 1,520 దీవులు .
133 Denmark డెన్మార్క్ 43,094 డెన్మార్క్ ప్రధాన భూభాగం మాత్రం. ; డెన్మార్క్ రాజ్యంలోనే ఉన్న గ్రీన్‌లాండ్, ఫారో దీవులు కలిపితే డెన్మార్క్ వైశాల్యం 2,220,093 చ.కి.మీ. (13వ పెద్ద దేశం అవుతుంది.)
134 Netherlands నెదర్లాండ్స్ 41,528 నెదర్లాండ్స్ ప్రధాన భూభాగం మాత్రం. ; మొత్తం నెదర్లాండ్స్ రాజ్యం వైశాల్యం 42,437 చ.కి.మీ..
135 Switzerland స్విట్జర్‌లాండ్ 41,284
136 Taiwan చైనా రిపబ్లిక్ (తైవాన్) (Taiwan) 36,188[4] తైవాన్ అధీనంలో ఉన్న దీవులు కలిపి.
137 Guinea-Bissau గినియా-బిస్సావు 36,125
138 Moldova మాల్డోవా 33,851 ట్రాన్స్‌నిస్ట్రియా (Pridnestrovie) కలిపి.
139 Belgium బెల్జియం 30,528
140 Lesotho లెసోతో 30,355
141 Armenia అర్మీనియా 29,800 నగొర్నొ-కరబఖ్ మినహాయించి.
142 Solomon Islands సొలొమన్ దీవులు 28,896
143 Albania అల్బేనియా 28,748
144 Equatorial Guinea ఈక్వటోరియల్ గునియా 28,051
145 Burundi బురుండి 27,834
146 Haiti హైతీ 27,750
147 Rwanda రవాండా 26,338
148 Republic of Macedonia మేసిడోనియా] 25,713
149 Djibouti జిబౌటి నగరం 23,200
150 Belize బెలిజ్ 22,966
151 Israel ఇస్రాయెల్ 22,145 or 20,770 వెస్ట్ బాంక్, గాజా స్ట్రిప్ ఇందులో కలుపలేదు. గోలన్ హైట్స్ కలిపితే 22,145 అవుతుంది..
152 El Salvador ఎల్ సాల్వడోర్ 21,041
153 Slovenia స్లొవేనియా 20,256
154 France న్యూ కాలెడోనియా 18,575 ఫ్రెంచ్ డిపెండెన్సీ.
155 Fiji ఫిజీ 18,274
156 Kuwait కువైట్ 17,818
157 Swaziland స్వాజిలాండ్ 17,364
158 East Timor తూర్పు తైమూర్ 14,874
159 The Bahamas బహామాస్ 13,878
160 Montenegro మాంటినిగ్రో 13,812[5]
161 Vanuatu వనువాటు 12,189
162 Falkland Islands ఫాక్‌లాండ్ దీవులు 12,173 యు.కె. ఓవర్సీస్ భూభాగం. Claimed by Argentina. Excludes దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు.
163 The Gambia గాంబియా 11,295
164 Qatar కతర్ 11,000
165 Jamaica జమైకా 10,991
166 Lebanon లెబనాన్ 10,400
167 Cyprus సైప్రస్ 9,251 ఉత్తర సైప్రస్, అక్రోతిరి, ఢెకెలియా కలిపి.
168 Puerto Rico పోర్టోరికో 8,875 అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇన్సులార్ ఏరియా.
169 Palestinian territories పాలస్తీనా భూభాగాలు 6,020 వెస్ట్ బాంక్, గాజా స్ట్రిప్ కలిపి (Gaza Strip).
170 Brunei బ్రూనై 5,765
171 Trinidad and Tobago ట్రినిడాడ్ & టొబాగో 5,130
172 Cape Verde కేప్ వర్డి 4,033
173 French Polynesia ఫ్రెంచ్ పోలినీసియా 4,000 ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ.
174 Samoa సమోవా 2,831
175 Luxembourg లక్సెంబోర్గ్ నగరం 2,586
176 France రియూనియన్ 2,510 ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్.
177 Comoros కొమొరోస్ 2,235 మాయొట్టి (373 చ.కి.మీ.) కలిపి. అలా కలుపకుంటే 1,862 చ.కి.మీ..[6]
178 Mauritius మారిషస్ 2,040 వివిధ దీవులు కలిపి (Agalega Islands, Cargados Carajos Shoals (Saint Brandon), Rodrigues island).
179 France గ్వాడలోప్ 1,705 ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్ - వివిధ దీవులు కలిపి (La Désirade, Marie Galante, Les Saintes, సెయింట్ బార్తెలిమీ, Saint Martin).
180 Faroe Islands ఫారో దీవులు 1,399 డెన్మార్క్ లో స్వపరిపాలన గల ప్రాంతం.
181 Martinique మార్టినిక్ 1,102 ఫ్రెంచి ఓవర్శిస్ డిపార్ట్ మెంట్.
182 São Tomé and Príncipe సావొటోమ్ & ప్రిన్సిపె 964
183 Turks and Caicos Islands టర్క్స్ & కైకోస్ దీవులు 948 యు.కె. ఓవర్సీస్ భూభాగం. Area includes protected waters.
184 Netherlands Antilles నెదర్లాండ్స్ యాంటిలిస్ 800 నెదర్లాండ్స్‌లో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతం. Bonaire, Curacao, Saba, Sint Eustatius,Sint Maarten కలిపి.
185 Dominica డొమినికా కామన్వెల్త్ 751
186 Tonga టోంగా 747
187 Kiribati కిరిబాతి 726 మూడు ద్వీప సమూహాలు కలిపి - Gilbert Islands, Line Islands, Phoenix Islands.
188 మైక్రొనీషియా మైక్రొనీషియా 702 Pohnpei (Ponape), Chuuk Islands (Truk), Yap Islands, [Kosrae (Kosaie) కలిపి.
189 Bahrain బహ్రయిన్ 694
190 Singapore సింగపూర్ 683 2004 ఐ.రా.స. లెక్క. 2006 నాటి లెక్క 704 చ.కి.మీ. Department of Statistics, Singapore.
191 Isle of Man ఐల్ ఆఫ్ మాన్ 572 యు.కె. క్రౌన్ డిపెందెన్సీ.
192 Guam గ్వామ్ 549 అ.సం.రా. unincorporated territory .
193 Saint Lucia సెయింట్ లూసియా 539
194 Andorra అండొర్రా 468
195 Northern Mariana Islands ఉత్తర మెరియానా దీవులు 464 Commonwealth in political union with the USA; includes 14 islands including సైపాన్ (Saipan), Rota, and Tinian.
196 Palau పలావు 459
197 Seychelles సీషెల్లిస్ 455
198 Antigua and Barbuda ఆంటిగువా & బార్బుడా 442 Includes Redonda, 1.6 చ.కి.మీ..
199 Barbados బార్బడోస్ 430
200 Saint Vincent and the Grenadines సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 388
201 United States Virgin Islands వర్జిన్ దీవులు(అ.సం.రా) 347 Unincorporated, organized territory of the USA.
202 Grenada గ్రెనడా 344
203 Malta మాల్టా 316
204 Maldives మాల్దీవులు 298
205 Cayman Islands కేమెన్ దీవులు 264 యు.కె. ఓవర్సీస్ భూభాగం.
206 Saint Kitts and Nevis సెయింట్ కిట్స్ & నెవిస్ 261
207 Niue నియూ 260 న్యూజిలాండ్ స్వేచ్చా సమూహంలో స్వపరిపాలన గల దేశం..
208 France సెయింట్ పియెర్ & మికెలాన్ 242 ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ; 8 చిన్న దీవులు కలిపి (Saint Pierre, Miquelon groups).
209 Cook Islands కుక్ దీవులు 236 న్యూజిలాండ్ స్వేచ్చా సమూహంలో స్వపరిపాలన గల దేశం.
210 Wallis and Futuna వల్లిస్ & ఫుటునా దీవులు 200 ఫ్రెంచి ఓవర్శిస్ కలెక్టివిటీ; (Île Uvéa, Wallis Island, Futuna Island, Alofi Island, ఇంకా 20 చిన్న దీవులు కలిపి).
211 American Samoa అమెరికన్ సమోవా 199 అ.సం.రా.లో Unorganized, unincorporated territory; Rose Island, Swains Island కలిపి.
212 Marshall Islands మార్షల్ దీవులు 181 Includes the atolls of Bikini, Enewetak, Kwajalein, మజురో (Majuro), Rongelap, and Utirik.
213 Aruba అరుబా 180 నెదర్లాండ్స్‌ రాజ్యంలో స్వపరిపాలన గల దేశం.
214 Liechtenstein లైకెస్టీన్ 160
215 British Virgin Islands బ్రిటిష్ వర్జిన్ దీవులు 151 యు.కె. ఓవర్సీస్ భూభాగం; జనావాసం ఉన్న 16 దీవులు, జనావాసం లేని 20 పైగా దీవులు కలిపి, Anegada దీవి కలిపి.
216 సెయొంట్ హెలినా సెయింట్ హెలినా 122 యు.కె. ఓవర్సీస్ భూభాగం; డిపెండెన్సీలను మినహాయించి.
217 Jersey జెర్సీ బాలివిక్ 116 యు.కె. క్రౌన్ డిపెందెన్సీ.
218 Montserrat మాంట్‌సెరాట్ 102 యు.కె. ఓవర్సీస్ భూభాగం.
219 మూస:Country data Tristan da Cunha Tristan da Cunha 98 యు.కె. డిపెండెన్సీ సెయింట్ హెలీనా ప్రధాన భూభాగం మాత్రం. అన్ని దీవులూ కలిపితే వైశాల్యం 201 చ.కి.మీ. అవుతుంది.[7]
220 Anguilla అంగ్విల్లా 91 యు.కె. ఓవర్సీస్ భూభాగం.
221 United Kingdom అసెన్షన్ దీవి 88 బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం సెయింట్ హెలీనా కు ఇది .
222 Guernsey గ్వెర్నిసీ 78 యు.కె. క్రౌన్ డిపెందెన్సీ; Alderney, Guernsey, Herm, Sark, మరి కొన్ని చిన్న దీవులు కలిపి.
223 మూస:Flaయు.కె.gicon శాన్ మారినో నగరం 61
224 Bermuda బెర్ముడా 53 యు.కె. ఓవర్సీస్ భూభాగం.
225 Norfolk Island నార్ఫోక్ దీవులు 36 ఆస్ట్రేలియాలో స్వపరిపాలన గల ప్రాతం .
226 Tuvalu తువాలు 26
227 Nauru నౌరూ 21
228 Tokelau టోకెలావ్ దీవులు 12 న్యూజిలాండ్ భూభాగం.
229 Gibraltar జిబ్రాల్టర్ 6 యు.కె. ఓవర్సీస్ భూభాగం.
230 Pitcairn Islands పిట్‌కెయిర్న్ దీవులు 5 యు.కె. కాలనీ.
231 Monaco మొనాకో 1.95[8]
232 Vatican City వాటికన్ నగరం 0.44[9]


వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Microsoft Encarta entry on Soviet Union
  2. "It's a world thing" ISBN 0-19-913428-6
  3. Statistical Office of the Republic of Serbia
  4. National Statistics - Republic of China (Taiwan)
  5. Statistical Office of the Republic of Montenegro
  6. http://countryprofiles.unep.org/profiles/KM
  7. xist.org - Saint Helena
  8. Monaco government
  9. Holy See - State of vatican City General Information

ఇవి కూడా చూడండి[మార్చు]

మూస:Lists of countries