MTV రోడీస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
style="font-size:125%; background:మూస:Television colour; color: #000; text-align:center;" colspan="2" | MTV Hero Honda Roadies
نام دیگر MTV Roadies
سبک Reality show
Presented by Cyrus Sahukar Season 1
Rannvijay Singh Season 2 onwards
کشور  భారతదేశం
زبان(ها) Hindi
شمار فصل‌ها 6
style="font-size: 100%; background: మూస:Television colour; text-align: center;" colspan="2" | تولید
سازنده(های)
اختصاصی
Raghu Ram
مکان(ها) India Season 1 to 4
India, Thailand, Malaysia Season 5
India, Australia - Season 6
style="font-size: 100%; background: మూస:Television colour; text-align: center;" colspan="2" |پخش کننده
کانال اصلی MTV India
اولین نمایش در 2003
style="font-size: 100%; background: మూస:Television colour; text-align: center;" colspan="2" | پیوند به بیرون
وب‌گاه رسمی


MTV రోడీస్ అనేది MTV ఇండియాలో ప్రసారమవుతున్న యువతకు సంభందిచిన ఒక జనరంజకమైన యదార్థ షో. ఈ షో యొక్క ఆలోచన సర్వైవర్ నుంచి ఆవిర్భవించినది.[2]ఈ షో రఘు రామ్ తయారు చేయగా రన్విజయ్ సింగ్ సింఘా హోస్ట్ చేసారు.ఈ షో గురించి అడిగినప్పుడు రఘు, "రోడీస్ లో ప్రయాణము,సాహసకృత్యాలు,నటన,పొరుగువారి చర్యలను వారికి తెలియకుండా గమనించి అందులోనుంచి ఆనందాన్ని పొందటం లాంటివి ఉంటాయని రఘు చెప్పారు..."

ఎంపిక విధానము[మార్చు]

ఇండియాలోని అన్ని ముఖ్యనగరాలలో ఈ ఎంపికలు జరుగుతాయి.ఎవరైతే ఈ ఎంపికలో పాల్గొనాలనుకొంటారో వాళ్ళు ఒక దరఖాస్తు నింపిన తరువాత,వాళ్ళు బృంద చర్చలో పాల్గొనాల్సి వుంటుంది,తరువాత వాళ్ళని కవలలైన రఘు రామ్ మరియు రాజీవ్ లక్ష్మన్ ముఖాముఖి జరిపిన తరువాత ఎంపిక చేయబడతారు.ఈ ముఖాముఖిలో పాల్గొనేవాళ్ళ తీరూ,సహనము,ఓర్పుకు సంభందించిన పరీక్షలు చాలా కటినంగా ఉంటాయి. మొదటి రెండు సీజన్లలో 7 రోడీస్ ఎంపిక చేయబడ్డారు. ఇప్పటివరకూ ఎంపికైన వాళ్ళ సంఖ్య 13 కు పెరిగింది. ఒకే వ్యక్తి ఎన్నిసార్లైనా ఈ ఎంపికలలో పాల్గొనవచ్చు.ఆరవ సీజన్లో ఈ ముఖాముఖిలో 20 మంది రోడీస్ ఎంపిక చేయబడ్డారు.

విధానము[మార్చు]

ఎంపికైనవారికి ముందే నిర్ణయించిన దారిలో ప్రయాణము చేయటానికి హీరో హోండా కరిష్మా బైకు ఇవ్వబడుతుంది.ప్రతి భాగములోను వోటు-అవుట్ అంటే ఒక రోడీని మిగిలిన రోడీస్ అతనికి తెలియకుండా వోటు వేసి అతనిని తొలగించడం,తద్వారా రోడీసులో వున్నవారి సంఖ్య తగ్గుతుంది.

ప్రతి భాగములో వాళ్ళు ఎదుర్కోవలసిన సవాళ్ళు చాలా వుంటాయ్.ఈసవాళ్లలో "మనీటాస్క్ "లేదా "ఇమ్మ్యునిటీ టాస్క్ "కాని వుంటాయి."మనీ టాస్క్ "లో రోడీస్ సవాళ్ళను విజయవంతముగా పూర్తి చేసిన తరువాత డబ్బులు వాళ్ళ అకౌంటుకు చేరుతుంది,కానీ"ఇమ్మ్యునిటీ టాస్క్ " లో సవాలును ఎదుర్కోవడానికి కావాల్సిన ఇమ్మ్యునిటీ పొందగలుగుతారు. రోడీస్ ఎవరైతే ఇమ్మ్యునిటీ ని పొందుతారో వాళ్ళు వోటు - అవుట్ నుంచి భద్రముగా వుంటారు.దీనివలన మిగతా రోడీస్ వోటు వేసి ఆ భాగము నుంచి బయటికి పంప లేరు కనుక వాళ్ళు తిరిగి అందులో పాల్గొనే అవకాశం వుంటుంది. పైన ఇచ్చిన సవాళ్ళు బృంద -ఆధారం(రెండు బృందాల మధ్య) లేదా వ్యక్తి -ఆధారం( రెండు వ్యక్తుల మధ్య)కావచ్చు.చివరి భాగములో, ఏరొడీస్ చివరివరకు వుండి అన్ని మనీ టాస్క్ విజయవంతముగా చేస్తాడో అతడు విజేతగా నిర్ణయం చేయబడి, అతని దగ్గర చేరిన మొత్తము డబ్బులతో బయటికి వెళ్తాడు. ఐదవ సీజన్లో లో చాలా వుపయోగకరమైన సవాళ్ళు చేర్చబడినవి.ఇందులో గెలిచిన వారికీ వోటు-అవుట్ విధానములో కొన్ని అదనపు లాభాలు పొందగలుగుతారు, అంటే చాలాసార్లు వోటు వేసే అవకాశం కాని, లేదా అతడు మాత్రమే వోటు వేయడానికి అర్హుడు అవుతాడు.

విజేతలు[మార్చు]

సీజన్ 1:రాన్న్విజయ్ సింగ్

సీజన్ 2: ఆయుష్మన్న్ ఖురానా,చండీగఢ్ నుంచి

సీజన్ 3: పారుల్ షాహి ,ఢిల్లీ నుంచి

సీజన్ 4: ఆంథోనీ యెహ్,కోల్కతా నుంచి

సీజన్ 5: అశుతోష్ కుశిక్,సహరనాపూర్ నుంచి

సీజన్ 6: నయుమన్ సైట్,బెంగలూరు నుంచి

సీజన్ 7:మోహిత్ మాలిక్,హర్యానా నుంచి

రోడిస్ తరువాత జీవితం[మార్చు]

మొదటి సీజన్లో విజేతైన రాన్విజయ్ సింగ్తరువాత సీజన్లకు హోస్ట్ గా చేసాడు. సీజన్ 2 నుంచి MTV లో విజేత గ గుర్తింపబడ్డాడు. రెండవ సీజనులో విజేతైన ఆయుష్మాన్ ఖురానా MTV లో ప్రసారమైయ్యే వాసుప్ -ద వాయిస్ ఆఫ్ యౌంగిస్తాన్ అనే కార్యక్రమానికి హోస్ట్ గ చేస్తున్నాడు.

రోడీస్ 5.౦ లో విజేతైన అశుతోష్ కౌశిక్ TV లో ప్రసరామైయ్యేబిగ్ బాస్ అనే ఇంకో యదార్థ కార్యక్రమము రెండవ సీజన్లో పాల్గొని ప్రైజు డబ్బులను గెలుచుకోవడమే కాకుండాసోనీ ఎంటర్తైన్మెంట్దూరదర్శన్ లో "చిన్చ్పోక్లి టు చైనా అనే కార్యక్రమములో కొన్ని భాగాలను చేసాడు. ఏక్తా కపూర్ మరియుసునీల్ శెట్టి కలిసి నిర్మించిన ద లిటిల్ గాడ్ ఫాదర్ శాంభవి శర్మ కి ఒక పాత్ర ఇవ్వబడింది.[1][2] ఇంకో విజేత అన్మోల్ సింగ,ఏక్తా నిర్మించినకుచ్ ఇస్ తార లో అర్చిత అనే పాత్రని దక్కించుకొన్నాడు[3].ఇప్పుడు వీళ్ళిద్దరూMTV హెవెన్ అట్7లో "జి టాక్"అనే షో ని హోస్ట్ చేస్తున్నాడు..వరుణ్ సైని విశాల్ MTV రోడీస్ సీజన్ 4 విజేత తో కలిసి మరో యదార్థ షో ఐన [[MTV Splitsvilla|MTV స్ప్లిట్ట్విల్ల MTV స్ప్లిత్స్విల్ల ]] ని హోస్ట్ చేయటానికి సంతకము చేసారు. ఇప్పుడు MTV లో వస్తున్న "కపుల్ సూత్ర" షో ని విశాల్ హోస్ట్ చేస్తున్నాడు.

MTV రోడీస్ సీజన్ 4 లో చివరిగా వచ్చిన గుర్బాని జడ్జ్ అ.కే.అ.బాణీ జే ,MTV లో ప్రసారమైయ్యే MTV-ఇండియాMTV-వాసప్ (రోజు పది నిముషాల కార్యక్రమము) మరియుMTV ఆన్ ద జాబు 2 (యదార్థ షో )అనే రెండు షో లను హోస్ట్ చేస్తున్నాడు. MTV రోడీస్ సీజోన్ 2 విజేతైన ఆయుష్మాన్ ఖురానా కూడాMTV వాసప్ ని,మరియు ఇంకో కొత్త షో ఐన 'యు'కాంపస్ ని హోస్ట్ చేస్తున్నాడు.ఇందులో ఏది ఉత్తమ కాలేజి ప్రాంగణం అనే పోటీ వుంటుంది.

MTV రోడీస్ సీజన్ 2 లో పాల్గొన్న శాలీన్ భానోట్ శాలీన్ భానోట్ TV నటుడుగా ఎన్నో సీరియళ్ళలో నటించాడు.యదార్థ షో ఐన నాచ్ బలియే 4 లో కూడా ఇతను విజేత ఐయ్యాడు.

ఇంకో ఇండియా యదార్థ షో ఐన ఐ యాం ఎ సెలబ్రిటీ,గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్అనే ఇస్ జంగల్ సే ముజే బచావ్ లో గుర్మీత్ కౌర్ జోహళ్ఆక పాలక్ కనిపిస్తాడు.

" ఇండియా గాట్ టాలెంట్" అనే ఇంకో షో ని కూడా ఆయుష్మాన్ ఖురానా నిర్వహిస్తున్నాడు.

MTV రోడీస్ సీజన్ 4 లో రెండవ విజేతగా వచ్చిన రాజ్ రాయ్ఆక డి జే ఫ్రీలాన్స్ లో (www.djrajroy.com)మరియు కోల్కత్తా లో జరిగిన మాడేల్లింగు షోలో పాల్గొన్నాడు.రాజ రాయ్ ,UTV బిందాస్ లో ప్రసారమైయ్యే స్తన్నర్ 10 చేసి చివరివాడిగా నిలిచి బైకుని గెలుచుకొన్నాడు.

అన్వయములు[మార్చు]

  1. "MTV 'Roadies' finalist Shambhavi steps into Bollywood". IANS. 2008-04-19. Retrieved 2008-06-03. 
  2. "MTV Roadies finalist drives her way to Bollywood". IANS. 2008-04-19. Retrieved 2008-06-03. 
  3. "Anmol Singh Enters Kuchh Is Tara As Archita". Retrieved 2008-06-03. 

"ఇండియా గాట్ టాలెంట్ " అనే షో ని కూడా ఆయుష్మాన్ ఖురానా హోస్ట్ చేసాడు.

వెలుపటి వలయములు[మార్చు]

మూస:Roadies

"http://te.wikipedia.org/w/index.php?title=MTV_రోడీస్&oldid=861661" నుండి వెలికితీశారు