ఈ వాడుకరికి తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలు ఉన్నాయి.

వాడుకరి:రహ్మానుద్దీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాలో నా పుటకు సుస్వాగతం. నా పేరు రహ్మానుద్దీను షేకు. మా సొంతూరు విజయవాడ. అయినా చిన్నప్పటి నుండే హైదరాబాదు లోనే పెరిగాను. గ్నూ/లినక్స్, సంగీతం ఇంక భాష నా ఇష్టాలు. ఆధ్యాత్మికం వైపు కూడా రాస్తుంటాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు. నేను వ్రాసిన దాంట్లో తప్పులుంటే తెలుప గలరు సుమా! నాకు ఏమైనా చెప్పాలను కుంటే పైన ఉన్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.

తెలుగు వికీలో నేను తరచు వెళ్ళే పుటలు[మార్చు]

తలపెట్టిన పనులు[మార్చు]

పూర్వపు కార్యాలు[మార్చు]

ప్రస్తుతం జరుగుతున్న పనులు[మార్చు]

భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలు[మార్చు]

నా మార్పులు-చేర్పులు[మార్చు]

నా వాడుకరి పెట్టెలు[మార్చు]

ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.


ఈ వాడుకరి ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులో సభ్యులు.
ఈ వాడుకరి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.


ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
ఈ వాడుకరికి నికొలో డా కాంటి ఎవరో, అతను తెలుగు ని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని ఎందుకన్నాడో తెలుసు!
ఈ వాడుకరి సాఫ్టువేర్ నిపుణులు.
ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు
2000 ఈ వాడుకరి తెవికీలో 2000కి పైగా మార్పులు చేసాడు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ఈ వాడుకరి తెలుగులో వికీపీడియా సాహస యాత్ర రూపొందించారు.
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
భాషవారీగా వికీపీడియనులు
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
....... ఇటీవలి మార్పులు పేజిని పహారా కాసే దళంలొ సభ్యులు.
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
14 సంవత్సరాల, 10 నెలల, 8 రోజులుగా సభ్యుడు.





వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-3 This user is able to contribute with an advanced level of English.
భాషవారీగా వికీపీడియనులు
ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

ఉపపేజీలు[మార్చు]

all subpages of this page