ఫ్రిట్జ్ హేబర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్రిట్జ్ హేబర్
జననం9 డిసెంబర్ 1868
Breslau, జర్మనీ
మరణం1934 జనవరి 29(1934-01-29) (వయసు 65)
Basel, స్విట్జర్లాండ్
జాతీయతజర్మనీ
రంగములురసాయన శాస్త్రం
వృత్తిసంస్థలుSwiss Federal Institute of Technology
University of Karlsruhe
చదువుకున్న సంస్థలుహీడెల్బర్గ్ విశ్వవిద్యాలయం, Humboldt University of Berlin
బెర్లిన్ సాంకేతిక విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)రాబర్ట్ బున్సెన్
ప్రసిద్ధిఎరువులు, Explosives, హేబర్ ప్రక్రియ, Haber-Weiss reaction, రసాయన యుద్ధం
ముఖ్యమైన పురస్కారాలునోబెల్ బహుమతి (1918)

ఫ్రిట్జ్ హేబర్ (Fritz Haber) (జ: 9 డిసెంబర్ 186829 జనవరి 1934) జర్మనీ రసాయన శాస్త్రవేత్త. ఇతడు 1918 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. ఇతని ముఖ్యమైన ఆవిష్కరణలు అమ్మోనియా ఎరువులు, మందుగుండు సామగ్రి తయారీలో అత్యవసరమైన హేబర్ ప్రక్రియ (Haber process).

ఇతడు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో క్లోరిన్, ఇతర విష వాయువులను అభివృద్ధి చేసినందుకు ఇతనిని "రసాయన యుద్ధ పితామహుడు"గా పరిగణిస్తారు.

ఇతని భార్య, క్లారా ఇమ్మర్వార్ కూడా రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొంది, విష వాయువుల అభివృద్ధిని వ్యతిరేకించి, ఆత్మహత్య చేసుకున్నది.[1]

మూలాలు[మార్చు]

  1. Hobbes, Nicholas (2003). Essential Militaria. Atlantic Books. ISBN 978-1843542292.

బయటి లింకులు[మార్చు]