జాతీయ రహదారి 69 (భారతదేశం)
(ఎన్.హెచ్. 4 నుండి దారిమార్పు చెందింది)
జాతీయ రహదారి 69 | |
---|---|
Major junctions | |
పశ్చిమం end | కర్ణాటక సరిహద్దు |
దక్షిణం end | చిత్తూరు రొడ్డు, ఆంధ్ర ప్రదేశ్ |
Location | |
Country | India |
States | ఆంధ్ర ప్రదేశ్ |
Primary destinations | రాయచూరు - ఉరవకొండ - అనంతపురం - మదనపల్లె - కృష్ణగిరి రొడ్డు |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 69 (ఆంగ్లం: National Highway 69) (పాత సంఖ్య: జాతీయ రహదారి 75) భారతదేశంలో ప్రధానమైన రహదారి. ఇది కర్ణాటక సరిహద్దు, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు రొడ్డుతో కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 75 నుండి 69 గా మార్చబడింది.[2]
రాష్ట్రాల వారి పొడవు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ – 62.00 km (38.53 mi)[2]
దారి
[మార్చు]కర్ణాటకలో హొన్నవార్, సాగర, శివమొగ్గ, తరికెరె, కాడూర్, బనవార, హులియార్, బుక్కపట్నం, , సిరా, మధుగిరి, గౌరిబిదనూర్, చిక్కబళ్లాపూర్, శిడ్లఘట్ట, చింతామణి, శ్రీనివాసపుర, మూల్బాగల్, నంగలీ, ఆంధ్రప్రదేశ్ లో పలమనేరు, చిత్తూరు దీని మార్గంలో వున్నాయి.
కూడళ్ళు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో NH 69 (India)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.