గడ్డం వంశీకృష్ణ
(గడ్డం వంశీ నుండి దారిమార్పు చెందింది)
గడ్డం వంశీకృష్ణ | |||
నియోజకవర్గం | పెద్దపల్లి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1989 హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | జి. వివేకానంద్, సరోజ | ||
జీవిత భాగస్వామి | రోషిణి | ||
నివాసం | హైదరాబాద్ | ||
వృత్తి | వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు |
గడ్డం వంశీకృష్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త[1][2], రాజకీయ నాయకుడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.[3]
మూలాలు[మార్చు]
- ↑ The Weekend Leader (8 January 2022). "How a 22-yr-old took his family business to a turnover of Rs 1,143 crore in 10 years" (in English). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Hindustan Times (16 September 2020). "Vamsi Gaddam revolutionizes sustainable commuting" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
- ↑ Mana Telangana (21 March 2024). "పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.