దస్త్రంపై చర్చ:Rushyasrunga.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పేజీ పేరు ఋష్య శృంగడు అని ఉంది. ఎలా సరిచేయాలి? -- పద్మ


పద్మ గారు మంచి ప్రశ్న అడిగారు, ఈ పేజి పేరు సరిచెయ్యాలంటె నిర్వాహకుడు అయి ఉండాలి, ఇంకొ విషయం ఏమిటంటె బొమ్మల పేర్లు ఆంగ్లం లొనే వ్రాస్తే మంచిది ఎందువలనంటే ఇతర వికీ సభ్యులు దిగుమతి చేసుకొని వారివారి వికీలలొ ఎగుమతి చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.--మాటలబాబు 19:16, 6 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]