దస్త్రం:Abul Kalam Azad 1.jpg
Abul_Kalam_Azad_1.jpg (600 × 586 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 74 KB, MIME రకం: image/jpeg)
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (నవంబర్ 11, 1888 — ఫిబ్రవరి 22, 1958) (బెంగాళీ: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు.
ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు. గౌరవాలు, బిరుదులు సిమ్లా కాన్ఫరెన్స్ (1946) లో, మౌలానా, బాబూ రాజేంద్రప్రసాద్, జిన్నా మరియు రాజగోపాలాచారి.
గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ మరియు నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్ అని పిలిచేవాడు. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఇతడి జన్మదినమైన నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు
ఫైలు చరితం
తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.
తేదీ/సమయం | నఖచిత్రం | కొలతలు | వాడుకరి | వ్యాఖ్య | |
---|---|---|---|---|---|
ప్రస్తుత | 22:49, 18 నవంబరు 2015 | 600 × 586 (74 KB) | Mywikicommons | User created page with UploadWizard |
లింకులు
ఈ ఫైలును వాడుతున్న పేజీలు లేవు.
సార్వత్రిక ఫైలు వాడుక
ఈ దస్త్రాన్ని ఈ క్రింది ఇతర వికీలు ఉపయోగిస్తున్నాయి:
- ar.wikipedia.org లో వాడుక
- arz.wikipedia.org లో వాడుక
- as.wikipedia.org లో వాడుక
- az.wikipedia.org లో వాడుక
- be.wikipedia.org లో వాడుక
- bn.wikipedia.org లో వాడుక
- bn.wikiquote.org లో వాడుక
- ca.wikipedia.org లో వాడుక
- cs.wikipedia.org లో వాడుక
- dty.wikipedia.org లో వాడుక
- en.wikipedia.org లో వాడుక
- en.wikiquote.org లో వాడుక
- eo.wikipedia.org లో వాడుక
- es.wikipedia.org లో వాడుక
- fa.wikipedia.org లో వాడుక
- fr.wikipedia.org లో వాడుక
- gu.wikipedia.org లో వాడుక
- hy.wikipedia.org లో వాడుక
- id.wikipedia.org లో వాడుక
- ks.wikipedia.org లో వాడుక
- la.wikipedia.org లో వాడుక
- ne.wikipedia.org లో వాడుక
- pnb.wikipedia.org లో వాడుక
- pt.wikipedia.org లో వాడుక
- sd.wikipedia.org లో వాడుక
- tg.wikipedia.org లో వాడుక
- th.wikipedia.org లో వాడుక
- tr.wikipedia.org లో వాడుక
- uk.wikipedia.org లో వాడుక
- ur.wikipedia.org లో వాడుక
- www.wikidata.org లో వాడుక