కాళిదాస (1940 సినిమా)
(భోజ కాళిదాసు నుండి దారిమార్పు చెందింది)
భోజ కాళిదాసు (1940 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హెచ్.వి.బాబు |
---|---|
తారాగణం | కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి |
నిర్మాణ సంస్థ | జయా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కాళిదాస 1940 ఏప్రిల్ 1న విడుదలైన తెలుగు సినిమా. జయా ఫిలింస్ పతాకాన మీర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు హెచ్.వి.బాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రంలో కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి ముఖ్య పాత్రధారులు.[1]
తారాగణం[మార్చు]
- అద్దంకి శ్రీరామమూర్తి,
- పసుపులేటి కన్నాంబ,
- సి. కృష్ణవేణి,
- పార్వతీ బాయి,
- వి. కోటేశ్వరరావు,
- నెల్లూరు నగరాజారావు,
- పారుపల్లి సుబ్బారావు,
- ఎం.సి. రాఘవన్,
- కొత్తూరి సత్యనారాయణ,
- కుంపట్ల సుబ్బారావు
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం:హెచ్.వి. బాబు
- స్టూడియో: జయ ఫిల్మ్స్
- నిర్మాత: మీర్జాపురం రాజా;
- స్వరకర్త: మోతీబాబు;
- గీత రచయిత: వారణాశి సీతారామశాస్త్రి
- గాయకుడు: అద్దంకి శ్రీరామమూర్తి, పసుపులేటి కన్నంబ, కొత్తూరి సత్యనారాయణ, సి. కృష్ణవేణి
మూలాలు[మార్చు]
బాహ్య లంకెలు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కాళిదాస
- Ramana, Venkata (2013-05-13). "శోభనాచల: 1940 (౧౯౪౦) లో విడుదలైన చిత్రాల పోస్టర్స్". శోభనాచల. Retrieved 2021-06-02.