హైదర్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(హైదర్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హైదర్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°36′0″N 81°21′36″E మార్చు
పటం

హైదర్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బారాబంకీ జిల్లా, బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1952 బజరంగ్ బిహారీ లాల్ స్వతంత్ర
1957 జంగ్ బహదూర్ స్వతంత్ర
1962 రామ్ కిషోర్ స్వతంత్ర
1967 జె. బహదూర్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1969 హమిదా హబీబుల్లా భారత జాతీయ కాంగ్రెస్
1974 జంగ్ బహదూర్ భారతీయ క్రాంతి దళ్
1977 సుందర్ లాల్ స్వతంత్ర
1980 శ్యామ్ లాల్ బాజ్‌పాయ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 సురేంద్ర నాథ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 సుందర్ లాల్ భారతీయ జనతా పార్టీ
1991 సురేంద్ర నాథ్ (పుట్టు అవస్థి) భారతీయ జనతా పార్టీ
1993 సుందర్ లాల్ దీక్షిత్ భారతీయ జనతా పార్టీ
1997 సురేంద్ర నాథ్ (బీజేపీ రాజ్‌నాథ్ కోసం ఖాళీ అయిన స్థానం) భారతీయ జనతా పార్టీ
2001 ^ రాజ్‌నాథ్ సింగ్ (సిట్టింగ్ సీఎం కోసం ఉప ఎన్నిక) భారతీయ జనతా పార్టీ
2002 రాజ్‌నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2003 అరవింద్ సింగ్ గోప్ సమాజ్ వాదీ పార్టీ
2007 అరవింద్ సింగ్ గోపే సమాజ్ వాదీ పార్టీ
2012[1] రామ్ మగన్ సమాజ్ వాదీ పార్టీ
2017[2] బైజ్‌నాథ్ రావత్ భారతీయ జనతా పార్టీ
2022[3] దినేష్ రావత్ భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.