చర్చ:శంకరంబాడి సుందరాచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


రచనలపై ప్రశ్న[మార్చు]

ఇది చాలా మంచి వ్యాసము

వీరు ఇన్ని పుస్తకాలు వ్రాసినారు అని నాకు తెలీనే తెలీదు

ఏదో ఓ మంచి పాట మాత్రమే వ్రాసినారు అని అనుకుంటున్నాను, ఈ పాటే ఇంత బాగుంటే మిగిలిన పుస్తకాలు ఎంత బాగుంటాయో అని చాలా ఉత్సాహంగా ఉన్నది,

ఎక్కడ లభిస్తాయో మీకేమయినా తెలుసా చదువరిగారు?

*ఆయన రాసిన చాలా పుస్తకాలు ప్రస్తుతం ముద్రణలో లేవని తెలిసింది. నేను కూడా ఆ పుస్తకాలేవీ చదవ లేదు. వేటపాలెం గ్రంధాలయం లో ఉన్నాయని నేను వెబ్‌ లోనే చూసాను.-Chaduvari 08:24, 26 August 2005 (UTC)
  • ఈయన తాలూకు విగ్రహము చూడాలన్టే పొద్దుటూరు(కడప జిల్లా)సెంటరులో ఉంటుంది.ఇంకా వివరాలు కావాలంటే జానుమద్ది హనుమచ్ఛాస్త్రి,సి.పి.బ్రవును గ్రన్ధాలయము,కడప. వారికి తెలియవచ్చు.వారిద్దరూ సమకాలికులు. ఈయన ఇంకా జీవించి ఉన్నారు. ఎక్కడ రాయాలో తెలియక ఇక్కడ రాస్తున్నాను క్షమించండి.(ఎవిబిఎమ్కె)

మరణించిన సంవత్సరం[మార్చు]

చాలా చోట్ల సుందరాచారి 1977లో మరణించాడని ఉంది. కానీ ఈయన శిష్యుడేమో 1979లో మరణించేదాకా తన ఇంట్లోనే ఉన్నట్టు వ్రాశారు[1]. ఏది నిజమో నిర్ధారించుకోవాలి. --వైజాసత్య (చర్చ) 10:02, 5 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]