ప్రాధమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేశాను, బి. ఎ. పట్టభద్రుడు వరంగల్ లో అయ్యాను.
చిన్ననాటి నుండే ఎలాగైనా జీవితంలో మంచి స్థితికి చేరుకోవాలన్న
పట్టుదల తో వ్యాపారంలో అడుగుపెట్టాను .
వ్యాపారవేత్తగా ప్రసిద్ధి పొందాను.
వ్యాపార సంఘం సభ్యులుగా ఉన్నదశలో ఉన్నప్పుడే అనుభవం సంపాదించి సంఘాలు వ్యవస్థాపకులు గా,
పాలకుర్తి నియోజకవర్గం ప్రెసిడెంటుగా ఎన్నికైనాను, ఏకగ్రీవంగా మొదటి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాను.
ఇప్పుడు MSO కేబుల్ టీవీ సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి.
అభిరుచులు
భారతీయా సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) గతంలో లాండుపోన్ వినియోగదారులకు
ఏ జిల్లాకు ఆ జిల్లా టెలీపోన్ డైరెక్టరీ ముద్రించి ఇచ్చేది. ఇప్పుడు ఆ కారిక్రమం
లాండుపోన్ల సంఖ్య తగ్గి ఆపేసింది. ఆ స్ధానంలో సెల్ పోన్లు వచ్చాయి.
ప్రభుత్వ అదికారుల నెంబర్ లు ప్రజలకు చేరవేసే సాదనం ఏది ఇప్పుడు లేదనేచెప్పాలి.
ఏ జిల్లాకు ఆ జిల్లా టెలీపోన్ డైరెక్టరీ స్ధానంలో సెల్ పోన్లు ఉన్నవి కావున ”సెల్ పోన్ డైరెక్టరీ”
స్వచంద సేవా సంస్ధ ద్వారా ”ప్రభుత్వ అదికారుల, ప్రజాప్రతినిదులవి, వ్వాపారస్తూలవి”.
ఒక జిల్లాకు లక్ష సెల్ నెంబర్ లతో ””సెల్ పోన్ డైరెక్టరీ” నిర్మించాలని.
ప్రవృత్తి
ప్రతి రోజు ఒకరి ఇంట్లో ఒకచెట్టునాంచారిమాదూర్ గ్రామంలో నాటడం వలన గ్రామం
ఇరువై ఏండ్లల్లో పచ్చదనం, మంచి వాతావరణం గ్రామంలో ఉన్నాది.
సామాజిక కార్యకర్త. అనేక గ్రామీణా ప్రాంతాలలో సామాజిక శిబిరాలు నిర్వహించాను.
రాజకీయ జీవితం
అదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో కూడా చురుకైన కార్యకర్త.
1993 నుండి 2003 వరకు మొదట భారతీయ జనతా పార్టీలో సభ్యుడు.
తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ
నుండి రాజీనామా చేసి అప్పటికే భారతీయ జనతా పార్టీ జిల్లాలో
చెప్పుకోదగిన పాత్ర పోషించేసేటప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది.
ఆ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు
బీజేపీ నుండి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి లో
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఉద్యమం పతాకస్థాయిలో
ఉన్న దశలో అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించాను.
ఏదైనా బొమ్మ గురించి చర్చించేటప్పుడు "ఫలాని బొమ్మ" గురించి అని వ్రాయాలి. ఉదాహరణకు Gita-kalamkari-painting.JPG అనే బొమ్మ తీసుకోండి. [[బొమ్మ:Gita-kalamkari-painting.JPG]] అని వ్రాస్తే ఆ బొమ్మ మొత్తం అక్కడ చూపబడుతుంది. అలా కాకుండా [[:బొమ్మ:Gita-kalamkari-painting.JPG]] అని వ్రాస్తే ఆ బొమ్మకు లింకు మాత్రమే ఇలా - బొమ్మ:Gita-kalamkari-painting.JPG అని వస్తుంది. రెండవ విధంలో "బొమ్మ"కు ముందుగా ఒక "కోలన్" గుర్తు ఉంది. గమనించండి.
ఇదే విధం మూసలకూ, వర్గాలకూ వాడవచ్చును. ఉదాహరణ - [[:వర్గం:తెలుగు సినిమా దర్శకులు]] మరియు [[:మూస:GFDL-సొంతకృతి]]
ప్రభాకర్ గౌడ్ నోముల ప్రస్తుతం కాలేజీకి వెళ్తుండటం వలన తెవికీ సెలవులో ఉన్నాడు. అతనికి కాలేజీ అయిపోయిన తరువాత కొంత ఖాళీ సమయం చిక్కుతుంది. కాలేజీ చదువు అయిపోయినంత వరకూ, అప్పుడప్పుడూ మార్పులు-చేర్పులు చేస్తున్నట్లు కనపడినా, అతని చర్చా పేజీలలోని సందేశాలకు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు.
ప్రభాకర్ గౌడ్ నోముల కు ఇంటర్నెట్టు సదుపాయము అందుబాటులో లేనందున తెవికీలో కొన్నాళ్ళ వరకు కనిపించకపోవచ్చు
ప్రభాకర్ గౌడ్ నోముల ప్రస్తుతము బాగా అలసిపోయి మామూలు దిద్దుబాట్లు చేసే స్థాయిలో లేడు. ఈ పరిస్థితి తాత్కాలికమే. తర్వలోనే యధాస్థితికి చేరుకోగలడని ఆశిస్తున్నాడు.