Jump to content

అంకిత్ శర్మ

వికీపీడియా నుండి
అంకిత్ శర్మ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అంకిత్ నాగేంద్ర శర్మ
పుట్టిన తేదీ (1991-04-20) 1991 ఏప్రిల్ 20 (age 34)
గ్వాలియర్, మధ్యప్రదేశ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009/10–2020/21Madhya Pradesh
2012Deccan Chargers (స్క్వాడ్ నం. 2)
2013Sunrisers Hyderabad (స్క్వాడ్ నం. 5)
2014–2015Rajasthan Royals (స్క్వాడ్ నం. 18)
2016–2017Rising Pune Supergiants (స్క్వాడ్ నం. 12)
2018Rajasthan Royals (స్క్వాడ్ నం. 18)
2022/23-presentPuducherry
మూలం: ESPNcricinfo, 2021 16 December

అంకిత్ నాగేంద్ర శర్మ (జననం 1991, ఏప్రిల్ 20) భారతీయ క్రికెటర్. అతను దేశీయ క్రికెట్‌లో పుదుచ్చేరి తరపున ఆడుతున్నాడు. అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, నెమ్మదిగా ఆడే ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ బౌలర్.

2015–16 రంజీ ట్రోఫీ సీజన్‌లో, అంకిత్ మధ్యప్రదేశ్ తరపున 9 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టి రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌పై 91 పరుగులకు 7 వికెట్లు పడగొట్టి అంకిత్ తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు, ఇది అతని జట్టు క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకోవడానికి సహాయపడింది.

2017-18 రంజీ ట్రోఫీ సెషన్‌లో బరోడాపై ఇండోర్‌లో మధ్యప్రదేశ్ తరపున ఆడుతూ అతను తన తొలి సెంచరీ (104 పరుగులు) సాధించాడు.

2018, జనవరిలో అతన్ని 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.[1]

మూలాలు

[మార్చు]
  1. List of sold and unsold players, ESPNcricinfo. Retrieved 27 January 2018.

బాహ్య లింకులు

[మార్చు]