అంకోలా శాసనసభ నియోజకవర్గం
Appearance
అంకోలా | |
---|---|
కర్ణాటక శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | ఉత్తర కన్నడ |
లోకసభ నియోజకవర్గం | ఉత్తర కన్నడ |
ఏర్పాటు తేదీ | 1972 |
రద్దైన తేదీ | 2009 |
రిజర్వేషన్ | జనరల్ |
అంకోలా కర్ణాటక రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నియోజకవర్గమాల పునర్విభజన అనంతరం 2008లో రద్దయింది. ఇది ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నియోజకవర్గం.[1]
శాసనసభ సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు [2] | పార్టీ | |
---|---|---|---|
1972[3] | ఆర్కే మహాబలేశ్వర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1978[4] | అనసూయ గజానన్ శర్మ | జనతా పార్టీ | |
1983[5] | రామకృష్ణ శ్రీపాద్ హెగ్డే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1985[6] | అజ్జిబాల్ జిఎస్ హెగ్డే | జనతా పార్టీ | |
1989[7] | ఉమేష్ భట్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1994[8] | విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి | భారతీయ జనతా పార్టీ | |
1999[9] | |||
2004[10] | |||
2008లో రద్దయింది |
మూలాలు
[మార్చు]- ↑ "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
- ↑ "Ankola Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com.
- ↑ "Assembly Election Results in 1972, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ "Karnataka Legislative Assembly Election, 2004". eci.gov.in. Election Commission of India. Retrieved 7 September 2021.