అంజన మూర్తి
స్వరూపం
| అంజన మూర్తి | |||
గృహనిర్మాణ శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2005 – 2006 | |||
| పదవీ కాలం 1999 – 2008 | |||
| ముందు | ఎం. శంకర్ నాయక్ | ||
|---|---|---|---|
| తరువాత | ఎం.వి. నాగరాజు | ||
| నియోజకవర్గం | నేలమంగళ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1941 ఏప్రిల్ 10 కర్ణాటక, భారతదేశం | ||
| మరణం | 2023 మార్చి 23 నేలమంగళ, బెంగళూరు రూరల్ జిల్లా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| నివాసం | ఇందిరానగర్, నేలమంగళ, బెంగళూరు రూరల్ జిల్లా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అంజన మూర్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు నేలమంగళ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గృహనిర్మాణ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1972 నుండి 1976 వరకు తాలూకా అభివృద్ధి బోర్డు [TDB] సభ్యుడు
- 1978 నుండి 1983 వరకు నెలమంగళ ల్యాండ్ ట్రిబ్యునల్ సభ్యుడు
- 1983-88 వరకు నెలమంగళ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు
- 1985 నుండి 1988 వరకు అరుంధతి విదువా సంస్థ అధ్యక్షుడు
- 1989 నుండి 1994 శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు
- ఫిబ్రవరి 1993 నుండి డిసెంబర్ 1994 వరకు శాసనసభ డిప్యూటీ స్పీకర్
- 1999 నుండి 2004 శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు
- 2003 నుండి 2004 వరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
- 2004 నుండి 2007 శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు
- 2005 నుండి 2006 వరకు గృహనిర్మాణ మంత్రి
మరణం
[మార్చు]అంజన మూర్తి 72 సంవత్సరాల వయసులో గుండెపోటు రావడంతో మల్లేశ్వరంలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "ಮಾಜಿ ಸಚಿವ ಅಂಜನ ಮೂರ್ತಿ ಇನ್ನಿಲ್ಲ" (in కన్నడ). News 18 Kannada. 23 March 2023. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 April 2025.[permanent dead link]
- ↑ "Anjana Murthy". Star of Mysore. 19 March 2019. the original నుండి 4 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 April 2025.