అంజలి నాయర్ (నటి, జననం 1995)
స్వరూపం
| అంజలి నాయర్ | |
|---|---|
| జననం | అంజలి నాయర్ చెర్తాల, కేరళ, భారతదేశం |
| వృత్తి | నటి, మోడల్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2019–ప్రస్తుతం |
అంజలి నాయర్ తమిళ చిత్రాలలో పనిచేసిన భారతీయ నటి. తమిళ చిత్రం నెడునాళవదై (2019)తో అరంగేట్రం చేసిన తరువాత ఆమె తానక్కరన్ (2022), కాలంగలిల్ అవల్ వసంతం (2022) వంటి చిత్రాలలో కనిపించింది.
కెరీర్
[మార్చు]అంజలి నాయర్ నెడునాళవదై (2019)తో తన కెరీర్ ప్రారంభించింది. ఆమె గ్రామం ఆధారిత పాత్రను పోషించినందుకు సానుకూల ప్రశంసలు అందుకుంది.[1][2][3]
2022లో, అంజలి మూడు తమిళ చిత్రాలలో నటించింది. అవి పోలీస్ డ్రామా తానక్కరన్, థ్రిల్లర్ యెన్నీ తునిగా, రొమాంటిక్ కామెడీ కాలంగలిల్ అవల్ వసంతం.[4][5] అదే పేరుతో మరో నటి ఉన్నందున తన రంగస్థల పేరును మార్చుకోమని అడిగిన చిత్ర నిర్మాతలను అంజలి వ్యతిరేకించింది.[6]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- సినిమాలు
| సంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
|---|---|---|---|
| 2019 | నెడునాళవదై | అముద | |
| 2022 | తానకరన్ | ఈశ్వరి | |
| యెన్నీ తునిగా | జెన్నిఫర్ | ||
| కాలంగలిల్ ఆవల్ వసంతం | రాధ | ||
| 2024 | వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మద్రాసు | మధి | |
మూలాలు
[మార్చు]- ↑ S, Srivatsan (15 March 2019). "'Nedunalvaadai' review: Of love and sacrifice" – via www.thehindu.com.
- ↑ "Nedunalvaadai Movie Review {3.0/5}: Critic Review of Nedunalvaadai by Times of India" – via timesofindia.indiatimes.com.
- ↑ "'Nedunalvaadai' movie review: Superlative performances elevate this rural drama". The New Indian Express.
- ↑ "Anjali Nair to play the female lead in Kaalangalil Aval Vasantham". The Times of India.
- ↑ "இடைவெளி ஏன்? அஞ்சலி நாயர் விளக்கம் | Anjali Nair explains". தினமலர் - சினிமா. 26 March 2022.
- ↑ "சினிமாவுக்காக பெயரை மாற்ற முடியாது- அஞ்சலி நாயர்". www.dailythanthi.com. 31 October 2022.