Jump to content

అంజలి (సినిమా)

వికీపీడియా నుండి
అంజలి
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం మణిరత్నం
నిర్మాణం మణిరత్నం
తారాగణం శామిలి,
రఘువరన్,
రేవతి
సంగీతం ఇళయరాజా
గీతరచన రాజశ్రీ
భాష తెలుగు

అంజలి 1990 లో విడుదలైన ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక మణిరత్నం నిర్మించి దర్శకత్వం వహించిన "అంజలి" అనే తమిళ సినిమా. బేబీ షామిలి , రఘువరన్, రేవతి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు .

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

నిర్మాత,దర్శకుడు: మణిరత్నం

సంగీతం: ఇళయరాజా

నిర్మాణ సంస్థ: భాగ్యలక్ష్మి పబ్లిసిటీస్

గీత రచయిత: రాజశ్రీ

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, అనితారెడ్డి

విడుదల:27;07:1990.

పాటలు

[మార్చు]
  • అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి, రచన: రాజశ్రీ
  • గగనం మనకు బాట మేఘం మనకు జంట , రచన: రాజశ్రీ
  • చందమామ రాతిరేల కదిలెనే వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే , రచన: రాజశ్రీ, గానం. అనితా రెడ్డి బృందం
  • పాటకు పాట సమ్థింగ్ సమ్థింగ్ , రచన: రాజశ్రీ
  • మేడపైన చూడమంట ఒక లవ్ జంట లవ్ జంట , రచన: రాజశ్రీ
  • రాతిరివేళ రోదసి లోన సైలెన్స్ , రచన: రాజశ్రీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం , రచన: రాజశ్రీ
  • వేగం వేగం యోగం యోగం మేజిక్ జర్నీ , రచన: రాజశ్రీ.

బయటి లింకులు

[మార్చు]