అంజలీదేవి నటించిన సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొల్లభామ(1947) చిత్రంలో అంజలీదేవి

అంజలీదేవి 240 పైగా తెలుగు,తమిళ భాషల సినిమాలలో నటించింది.

1990 దశాబ్దంలో

[మార్చు]

1980 దశాబ్దంలో

[మార్చు]

1970 దశాబ్దంలో

[మార్చు]

1960 దశాబ్దంలో

[మార్చు]

1950 దశాబ్దంలో

[మార్చు]

1940 దశాబ్దంలో

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు భాష పోషించిన పాత్ర విశేషాలు
1936 రాజా హరిశ్చంద్ర తెలుగు లోహితాస్యుడు అంజలీదేవి నటించిన మొదటి సినిమా
1949 కీలుగుర్రం తెలుగు మోహిని (రాక్షసి) అక్కినేని మొదటి సినిమా.
1950 శ్రీ లక్ష్మమ్మ కథ తెలుగు లక్ష్మమ్మ
1950 పల్లెటూరి పిల్ల తెలుగు శాంత అక్కినేని; ఎన్టీయార్ కలిసి నటించిన తొలి సినిమా
1953 పక్కయింటి అమ్మాయి తెలుగు లీలాదేవి, పక్కింటమ్మాయి రేలంగి నటించిన ప్రముఖ హాస్యచిత్రం.
1954 పెన్ తమిళం
1955 అనార్కలి తెలుగు అనార్కలి
1957 సువర్ణ సుందరి తెలుగు దేవకన్య సువర్ణసుందరి
1958 చెంచులక్ష్మి తెలుగు చెంచులక్ష్మి/లక్ష్మీదేవి
1959 జయభేరి తెలుగు మంజువాణి మంచి సంగీతభరిత చిత్రం.
1962 భీష్మ తెలుగు అంబ ఎన్టీయార్ భీష్మునిగా నటించిన భారతకథ.
1963 లవకుశ తెలుగు సీతాదేవి ఘనవిజయం సాధించిన చిత్రం.
1967 భక్త ప్రహ్లాద తెలుగు లీలావతి రోజారమణి ప్రహ్లాదునిగా నటించిన చిత్రం భక్తి చిత్రం
1972 బడిపంతులు తెలుగు ఎన్టీయార్ భార్య ఎన్టీయార్ బడిపంతులుగా నటించిన సందేశాత్మక చిత్రం
1973 తాతా మనవడు తెలుగు సీత, రంగయ్య భార్య దాసరి దర్శకత్వంలోని సందేశాత్మక చిత్రం.
1975 సోగ్గాడు తెలుగు శోభన్‌బాబు తల్లి
1976 మహాకవి క్షేత్రయ్య తెలుగు
1978 అన్నాదమ్ముల సవాల్ తెలుగు అన్నదమ్ముల తల్లి కృష్ణ, రజనీకాంత్ నటించిన ఏక్షన్ సినిమా.
1980 చండీప్రియ తెలుగు శోభన్ బాబు, చిరంజీవి నటించిన హిట్ చిత్రం.
1985 శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం తెలుగు బాయీజా బాయ్ విజయచందర్ నటించిన షిర్డీ సాయి జీవితచరిత్ర.
1992 బృందావనం తెలుగు రాజేంద్రప్రసాద్ తల్లి మంచి కుటుంబ కథాచిత్రం

బయటి లింకులు

[మార్చు]
  • "అంజలీదేవి". IMDB. Retrieved 8 December 2012.