అంజా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Anjaw జిల్లా
Arunachal Pradesh జిల్లాలు
Arunachal Pradesh రాష్ట్రంలో Anjaw యొక్క స్థానాన్ని సూచించే పటం
Arunachal Pradesh రాష్ట్రంలో Anjaw యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Arunachal Pradesh
ముఖ్యపట్టణం Hawai, Arunachal Pradesh
విస్తీర్ణం
 • మొత్తం 6,190
జనాభా (2011)
 • మొత్తం 21,089[1] ,(20
జనగణాంకాలు
 • అక్షరాస్యత 59.4%[1]
 • లింగ నిష్పత్తి 805[1]
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు
Landscape of Anjaw

అరుణాచల జిల్లాలోని 17 జిల్లాలలో అంజా జిల్లా ఒకటి. లోహిత్ జిల్లా లోని కొంత భూభాగం 2004 ఫిబ్రవరి 16న వేరుచేసి అంజా జిల్లా రూపొందించబడింది.[2] జిల్లా ఉత్తర సరిహద్దులో చైనా ఉంది. హవాయ్ సముద్రమట్టానికి 1296 మీ ఎత్తున ఉంది. ఇది జిల్లాకు కేంద్రంగా ఉంది. ఇది బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన లోహిత్ నదీతీరంలో ఉంది. ఇది తూర్పుభారతదేశచివరి భాగంలో ఉంది.[3] అంజా జిల్లా తూర్పు సరిహద్దులో డాంగ్ (అరుణాచల్ ప్రదేశ్) .[4] భారతదేశంలోని అత్యల్ప జనసాంధ్రత కగిన జిల్లాలలో ఇది రెండవది.[5]

భౌగోళికం[మార్చు]

నదులు[మార్చు]

జిల్లాలో ప్రవహిస్తున్న నదులు :[3]

ఆర్ధికం[మార్చు]

వ్యవసాయం[మార్చు]

జిల్లాలో ప్రధాన పంటలు: మొక్కజొన్న, వరి, బీన్స్, యాలుకలు, ఆరెంజ్, బఠాణీ, ప్లం, ఆఫిల్[6]

విభాగాలు[మార్చు]

జిల్లాలో 1 పార్లమెంట్ నియోజకవర్గం (హయూలియాంగ్) ఉంది.[7]

జిల్లాలో 7 అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లు ఉన్నాయి :

  • హయులియాంగ్
  • హవాయ్ (ఇండియా)
  • మంచల్
  • గోయిలియాంగ్
  • వాలాంగ్
  • కిబితూ
  • చగ్లోగం

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 21,089, [1]
ఇది దాదాపు. పలౌ దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 635 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 3 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.77%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 805:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అల్పం
అక్షరాస్యత శాతం. 59.4%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అల్పం

గిరిజనులు[మార్చు]

మిష్మి మరియు జాఖ్రింగ్[9] (వీరిని జిల్లా ప్రధాన గిరిజనులుగా భావిస్తున్నారు).

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

జిల్లా జంతుజాలంలో సుసంపన్నమై ఉంది. జిల్లాలో అరుదైన క్షీరదాలైన మిష్మి తకిన్, రెడ్ గొరల్, గాంగ్షన్ ముంత్జాక్, లీఫ్ ముంత్జాక్ ఉన్నాయి. అలాగే జిల్లాలో అరుదైన స్కేటర్ మోనల్, ఎ పైన్, పినస్ మెర్కుసి వంటి పక్షులు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంటాయి.[10] సైన్సు ప్రపంచానికి సరికొత్తది అయినా ఎగిరే ఉడుత ఇక్కడ కనిపిస్తుంది. దీనికి " మిష్మి హిల్స్ జైంట్ ఫ్లైంగ్ స్క్వైరల్ ", పెట్ ఉరిస్టా మిష్మియంసిస్" అనవచ్చు. [11]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in.  ఉదహరింపు పొరపాటు: Invalid <ref> tag; name "districtcensus" defined multiple times with different content
  2. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11. 
  3. 3.0 3.1 "Anjaw District". Archived from the original on 14 November 2006. Retrieved 2006-10-27. 
  4. *Gokhale, Nitin A. (20 August 2001). "Dong". Outlook India. Retrieved 2012-12-16. 
  5. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  6. "Anjaw". indiangos.com. Archived from the original on 12 March 2007. Retrieved 2006-10-27. 
  7. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011. 
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Palau 20,956 July 2011 est.  line feed character in |quote= at position 6 (help)
  9. "Zakhring". Ethnologue.com. Archived from the original on 11 November 2006. Retrieved 2006-10-27. 
  10. Choudhury, Anwaruddin (2008) Survey of mammals and birds in Dihang-Dibang biosphere reserve, Arunachal Pradesh. Final report to Ministry of Environment & Forests, Government of India. The Rhino Foundation for nature in NE India, Guwahati, India. 70pp.
  11. Choudhury,Anwaruddin (2009). One more new flying squirrel of the genus Petaurista Link, 1795 from Arunachal Pradesh in north-east India. The Newsletter and Journal of the RhinoFoundation for nat. in NE India 8: 26–34, plates.

బయటి లింకులు[మార్చు]

మూస:Arunachal Pradesh

Coordinates: 27°55′30″N 96°20′53″E / 27.92500°N 96.34806°E / 27.92500; 96.34806

"https://te.wikipedia.org/w/index.php?title=అంజా&oldid=2351203" నుండి వెలికితీశారు