అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ

వికీపీడియా నుండి
(అంజుమన్ తరఖి ఉర్దూ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ ఉర్దూ భాషాసేవా సంస్థ. దీన్ని 1903 అలీగఢ్లో మౌల్వి అబ్దుల్ హఖ్ చే స్థాపించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఉర్దూ భాష, సాహిత్యం, ముస్లిం సంస్కృతి యొక్క అభివృధ్ధి. ఈ సంస్థ పుస్తకాలు, పత్రికలు ప్రచురిస్తుంది. భాష, సాహిత్యాలపై పరిశోధన, పరిశోధన చేయువారికి చేయూతనిస్తుంది. దీని ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది. రాష్ట్రశాఖలు, ప్రాంతీయశాఖలు గలవు. ఆర్థిక స్తోమత లేని కారణంగా నీరసంగా నడిచే సంస్థ.