అంజుమ్ ఫకీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంజుమ్ ఫకీ
జననం (1989-09-12) 1989 సెప్టెంబరు 12 (వయసు 34)[1]
జాతీయతభారతీయురాలు
వృత్తి
  • నటి
    మోడల్
క్రియాశీల సంవత్సరాలు2009— ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కుండలి భాగ్య

అంజుమ్ ఫకీ (జననం 12 సెప్టెంబర్ 1989) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి, మోడల్.[2] [3] ఆమె జీ టీవీలో ప్రసారమైన ఏక్ థా రాజా ఏక్ థీ రాణి & కుండలి భాగ్య షోలులో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.[4]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2010 మహి వే బోనితా అహ్లువాలియా పునరావృత పాత్ర
2015 తేరే షెహెర్ మే రచితా అగ్నిహోత్రి [5]
టైమ్ మెషిన్ రోషిణి ఛటర్జీ
2015–2016 ఏక్ థా రాజా ఏక్ థీ రాణి రాగేశ్వరి సింగ్
2017 దేవాన్షి సాక్షి భట్నాగర్ [6]
2017–ప్రస్తుతం కుండలి భాగ్య సృష్టి అరోరా లుత్రా [7]
2021–ప్రస్తుతం బడే అచే లాగ్తే హై 2 మైత్రి సూద్ బహల్ [8]

ప్రత్యేక ప్రదర్శనలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2017/2018 కుంకుం భాగ్య సృష్టి అరోరా [9]
2018 దిల్ హాయ్ తో హై
2020 నాగిన్ 5 నూర్ బేగ్ [10]

మ్యూజిక్ వీడియోలు[మార్చు]

సంవత్సరం పేరు గాయకుడు మూలాలు
2020 ఇక్ దఫా టు మిల్ ఓయ్ కునాల్ [11] [12]

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2020 కష్మాకాష్ గుడ్డి [13]
కెహ్నే కో హమ్సఫర్ హై నిషా సీజన్ 3 [14]

మూలాలు[మార్చు]

  1. "Kundali Bhagya's Dheeraj Dhooper, Shraddha Arya and others pour birthday wishes at Anjum Fakih at their own style". Times of India.
  2. "I used to wear a burkha earlier, but in 2010 I decided to live my life on my terms: Anjum Fakih of Kundali Bhagya - Times of India". The Times of India.
  3. "Kundali Bhagya's Dheeraj Dhoopar, Shraddha Arya, and others pour birthday wishes at Anjum Fakih in their own style - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-30.
  4. "Kundali Bhagya actress Anjum Fakih rocks the bikini look - Top TV actresses in bikini". The Times of India.
  5. "Why is Anjum Fakih missing from 'Kundali Bhagya'? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-29.
  6. "Helly Shah and Anjum Fakih to play parallel leads on Devanshi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-29.
  7. "Anjum Fakih Shares Her Difficult But Inspiring Journey In This Exclusive #BreakingTheBarrier Women's Day Edition". ZEE5 (in ఇంగ్లీష్). 2021-03-05. Retrieved 2021-11-29.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Kundali Bhagya's Anjum Fakih to play Disha Parmar's sister in Bade Acche Lagte Hain 2". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-11-29.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "Kumkum Bhagya: Pragya's Daughters, Rhea And Prachi Share The Same Life Story As Hers! Check Out How - Zee5 News". ZEE5 (in ఇంగ్లీష్). 2021-04-09. Retrieved 2021-11-29.
  10. "Anjum Fakih shares adorable pictures from the sets of Naagin 5". Bollywood Hungama (in ఇంగ్లీష్). 2020-08-25. Retrieved 2021-11-29.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "Oye Kunaal's new song 'Ek Dafa Toh Mil' to feature actors Arjit Taneja and Anjum Fakih". Mumbai Live (in ఇంగ్లీష్). Retrieved 2021-11-29.
  12. Ik Dafa To Mil song by Oye Kunaal (in ఇంగ్లీష్), retrieved 2021-11-29
  13. "Hungama Play Launches 'Kashmakash', A New Original Show Featuring 5 Unique Stories Of Modern-Day Crimes - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-19.
  14. Kehne Ko Humsafar Hain Season 3 Review: Loaded with the right quotient of drama and emotions, retrieved 2021-09-19

బయటి లింకులు[మార్చు]