అండము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అండము [ aṇḍamu ] anḍamu. సంస్కృతం n. An egg. A testicle. The world. The Universe. గుడ్డు, వృషణము, ప్రపంచము.[1]

  • అండాకర్షణము castration.
  • అండాకారముగా having the shape of an egg, elliptical.
  • అండాకృతి an ellipsis.
  • అండవాయువు anḍa-vāyuvu. [Skt.] n. The disease orchitis (swelled testicle.) బుడ్డ.
  • అండవృద్ధి anḍa-vriddhi. [Skt.] n. The enlargement of the scrotum, hydrocele.

సంతానోత్పత్తి కోసం గుడ్లను పెట్టే జీవులను అండోత్పాదకాలు అంటారు. ఆ గుడ్లలో పిండం అభివృద్ధి, ఆరంభ దశలలో కాని, పూర్తి కాకుండా కానీ ఉంటుంది. ఉదాహరణ: పక్షులు, కొన్ని పాములు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం అండము పదప్రయోగాలు". Archived from the original on 2016-01-25. Retrieved 2011-01-10.
"https://te.wikipedia.org/w/index.php?title=అండము&oldid=2820658" నుండి వెలికితీశారు