అండోత్పాదకాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అండోత్పాదకాలు (ఆంగ్లం Oviparous animals) సంతానోత్పత్తి కోసం గుడ్లను పెట్టే జీవులు. ఆ గుడ్లలో పిండం అభివృద్ధి ఆరంభ దశలలో కాని, పూర్తి కాకుండా కాని ఉంటుంది. ఉదాహరణ: పక్షులు, కొన్ని పాములు.