అంతరము

వికీపీడియా నుండి
(అంతరం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అంతరము [ antaramu ] antaramu. సంస్కృతం n. Interval, intermediate space. Period, term. Difference, disparity. Rank. వాని అంతరమేమి నీ అంతరమేమి consider his rank and yours. అంతరమునందు in the midst.

  • కాలాంతరమందు at another time.
  • గ్రంథాంతర మందు in another book.
  • ప్రత్యంతరము another copy.
  • పాఠాంతరము another reading. వనాంతరమునందు in the forest.
  • స్థలాంతరమందు in another place; elsewhere.
  • భాషాంతరము a translation into another language.
  • ముఖాంతరముగా through him. దేశాంతరము పోయినాడు he is gone to another country, he is in foreign part.
  • మతాంతరము another opinion or religion.
  • కర్మాంతరము the funeral ceremonies.
"https://te.wikipedia.org/w/index.php?title=అంతరము&oldid=704208" నుండి వెలికితీశారు