అంతర్జంఘిక

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అంతర్జంఘిక (Tibia) చతుష్పాద జీవులలో చరమాంగపు ముంగాలులోని రెండు ఎముకలలో ఒకటి. రెండవదయిన బహిర్జంఘిక కన్నా పెద్దది బలమైనది.

మూలాలు[మార్చు]

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.