Jump to content

అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్

అక్షాంశ రేఖాంశాలు: 41°28′58″N 71°18′30″W / 41.4828°N 71.3082°W / 41.4828; -71.3082
వికీపీడియా నుండి

అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్
పటం
Established1880
1954 (టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేం అండ్ మ్యూజియం)
Locationన్యూపోర్ట్, రోడ్ ఐలండ్
Coordinates41°28′58″N 71°18′30″W / 41.4828°N 71.3082°W / 41.4828; -71.3082
Typeక్రీడలు, హాల్ ఆఫ్ ఫేమ్, మ్యూజియం, జాతీయ చారిత్రిక మైలురాయి, టెన్నిస్ క్లబ్, కోర్ట్ టెన్నిస్, టెన్నిస్ టోర్నమెంట్లు జరిపే స్థలం
Accreditationఅమెరికన్ అలయన్స్ ఆఫ్ మ్యూజియమ్స్
Founderజిమ్మీ వాన్ అలెన్
Presidentప్యాట్రిక్ మెకెన్రో
CEOడాన్ ఫేబర్
Public transit accessRIPTA

అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ అమెరికా, రోడ్ ఐలాండ్‌లోని న్యూపోర్ట్‌లో ఉంది. ఇది టెన్నిస్ క్రీడకు చెందిన ఆటగాళ్లను, ఇతర సహకారులనూ సత్కరిస్తుంది. గతంలో న్యూపోర్ట్ క్యాసినో ఉండిన ఈ కాంప్లెక్స్‌లో ఒక మ్యూజియం, 13 గ్రాస్ టెన్నిస్ కోర్టులు, మూడు ఇండోర్ టెన్నిస్ కోర్టులు, మూడు అవుట్‌డోర్ హార్డ్ కోర్టులు, ఒక గ్రీన్ క్లే కోర్టు, ఒక కోర్ట్ టెన్నిస్ (రియల్ టెన్నిస్) సౌకర్యం, ఒక థియేటరూ ఉన్నాయి. ఇది, ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ క్రీడను సంరక్షించడం, ప్రోత్సహించడం లక్ష్యంగా ఉన్న లాభాపేక్షలేని సంస్థ.

ఈ ప్రదేశం 1881 లో ఏర్పాటైన US నేషనల్ ఛాంపియన్‌షిప్‌లకు (ఇప్పుడు US ఓపెన్ అని పిలుస్తారు) వేదికగా ఉండేది. 1976 నుండి, ఈ కాంప్లెక్స్ ప్రతి సంవత్సరం జూలైలో పురుషులు, మహిళల సంయుక్త ఈవెంట్ అయిన హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్‌ను నిర్వహిస్తోంది.

చరిత్ర

[మార్చు]
న్యూపోర్ట్ క్యాసినో లోపలి ప్రాంగణం, గుర్రపునాడా ఆకారపు కోర్టు, క్లాక్ టవర్, అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌కు నిలయం.

హాల్ ఆఫ్ ఫేమ్ అండ్ మ్యూజియం న్యూపోర్ట్ క్యాసినోలో ఉంది. దీనిని 1879లో జేమ్స్ గోర్డాన్ బెన్నెట్ జూనియర్, సంపన్న న్యూపోర్ట్ వాసుల కోసం వేసవిలో ఒక ప్రత్యేకమైన రిసార్టుగా ప్రారంభించాడు. దీనిని చార్లెస్ మెక్‌కిమ్, ఇంటీరియర్‌లను చేసిన స్టాన్‌ఫోర్డ్ వైట్‌తో కలిసి రూపొందించాడు. విక్టోరియన్ షింగిల్ స్టైల్ వాస్తు శైలిలో దీన్ని నిర్మించారు. 1881 లో క్యాంపస్ తూర్పు చివరలో రియల్ టెన్నిస్ కోర్టు (నేషనల్ టెన్నిస్ క్లబ్‌ ఉంది), క్యాసినో థియేటర్లను నిర్మించారు. ఆరు నెలల తర్వాత, 1880 జూలై 1 న దీన్ని ప్రారంభించారు. త్వరలోనే ఇది న్యూపోర్ట్ వాసులకు ఫ్యాషన్ వేదికగా మారింది.

యునైటెడ్ స్టేట్స్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ 1881లో న్యూపోర్ట్ క్యాసినోలో తన మొదటి ఛాంపియన్‌షిప్‌లను నిర్వహించింది. ఈ కార్యక్రమం 1914 వరకు ఏటా జరిగేది. ఆ సమయానికి ఈ రిసార్టులో టెన్నిస్, కీలక ఆకర్షణగా మారింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ఛాంపియన్‌షిప్‌ను నిలిపివేసారు.

కానీ 1950 ల నాటికి పర్యాటక ప్రాధాన్యతలు మారడంతో, ఈ రిసార్టు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. ఆధునిక రిటైల్ వ్యాపార స్థలం ఏర్పాటు చేసేందుకు దీనిని కూల్చివేసే ప్రమాదం ఏర్పడింది. కానీ ఆ భవనాన్ని న్యూపోర్ట్ వాసులైన జిమ్మీ కాండీ వాన్ అలెన్‌లు కొనుగోలు చేసి కాపాడారు. స్వయంగా క్రీడాకారుడైన జిమ్మీ వాన్ అలెన్, 1954 లో ఈ క్యాసినోలో నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ అండ్ మ్యూజియంను స్థాపించాడు.[1][2] టెన్నిస్ మ్యాచ్‌లు, మ్యూజియంల మేలు కలయిక ఈ భవనాన్ని కాపాడింది.

మ్యూజియం

[మార్చు]
బెల్లేవ్ అవెన్యూ వైపు ఎదురుగా ఉన్న ఆర్కేడ్ ఆఫ్ ది అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేం.

12 వ శతాబ్దం నుండి ఆధునిక కాలం వరకు టెన్నిస్ క్రీడ చరిత్రను ఈ మ్యూజియం వివరిస్తుంది. మ్యూజియం శాశ్వత సేకరణల్లో ఆధునిక, చారిత్రిక టెన్నిస్ పరికరాలు, లలిత కళ, అలంకార కళలు, హాల్ ఆఫ్ ఫేం సభ్యుల నుండి క్రీడలోని ఇతర ముఖ్యమైన వ్యక్తుల వరకూ, వారికి చెందిన కళాఖండాలు, ట్రోఫీలు, వస్త్రాలు, దుస్తులు, ఎఫెమెరా, ఫర్నిచర్‌లతో సహా సుమారు 30,000 వస్తువులు ఉన్నాయి. మ్యూజియం లోని ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ సెంటర్ (IRC) లో 5,000 పుస్తకాలు, 3,000+ ఆడియో-విజువల్ మెటీరియల్స్, పది లక్షల అపిచిలుకు ఫోటోగ్రాఫిక్ చిత్రాలు, మ్యాగజైన్‌లు, కార్యక్రమాలు, పత్రికలు, బ్లూప్రింట్‌లు, ఆర్కైవల్ మెటీరియల్‌లు ఉన్నాయి. మ్యూజియం లోని 1200 చదరపు మీటర్ల స్థలంలో ప్రదర్శనగా ఉంచారు.[3] ఈ మ్యూజియంలో అనేక డిజిటల్ ప్రదర్శనలు కూడా జరుగుతాయి.[4]

మ్యూజియం లోని ప్రదర్శన స్థలాలను దాదాపు పూర్తిగా పునరుద్ధరించి, 2015 మేలో తిరిగి ప్రారంభించారు.

ఇన్ఫోసిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్

[మార్చు]

జూలైలో జరిగే ఇన్ఫోసిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్‌తో సహా అనేక టోర్నమెంట్‌లను హాల్ ఆఫ్ ఫేమ్ నిర్వహిస్తుంది. ఇన్ఫోసిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ అనేది US ఓపెన్ సిరీస్‌లో భాగం. అలాగే పురుషుల ATP వరల్డ్ టూర్‌లో భాగంగా జరిగే ఈ టోర్నమెంటు ఉత్తర అమెరికాలో జరిగే ఏకైక గ్రాస్ కోర్ట్ పోటీ. అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో వాన్ అలెన్ కప్ కోసం పోటీ పడటానికి అగ్రశ్రేణి పురుష ఆటగాళ్ళు వింబుల్డన్ నుండి నేరుగా న్యూపోర్ట్‌కు వస్తారు. గత ఛాంపియన్లలో అమెరికన్లు జాన్ ఇస్నర్ (4× హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఛాంపియన్), మార్డీ ఫిష్, రెండుసార్లు ఛాంపియనైన ఫ్రాన్స్‌కు చెందిన ఫాబ్రిస్ శాంటోరో, ఆస్ట్రేలియాకు చెందిన లేటన్ హెవిట్ ఉన్నారు. టోర్నమెంటు సమయంలో, కొత్త టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమర్స్‌ను కుటుంబం, స్నేహితులు, అభిమానులు, టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోని తోటి సభ్యుల సమక్షంలో అధికారికంగా చేర్చుకుంటారు.

సభ్యులు

[మార్చు]

టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించడం, టెన్నిస్‌ క్రీడాకారులకు లభించే అత్యున్నత గౌరవం. ఆటగాడు ఇది టెన్నిస్ చరిత్రలో నిలిచిపోయే, చారిత్రికమైన విజయాలను ఇది ప్రతిబింబిస్తుంది. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించడానికి ఏడు దశల ప్రక్రియ ఉంటుంది. ఒక క్రీడాకారుడు లేదా సహకారిని చేర్చుకోవడానికి ఎవరైనా నామినేట్ చేయాలి. ఆపై జాతీయ ఎన్‌ష్రైన్‌మెంట్ కమిటీ వారి అర్హతను సమీక్షిస్తుంది. వారు అర్హులో కాదో నిర్ణయించిన తర్వాత, నామినీని ఓటర్లు పరిగణనలోకి తీసుకుంటారో లేదో కమిటీ సమీక్షిస్తుంది. సమీక్ష తర్వాత, ఓటింగ్ ప్రారంభమవుతుంది; గ్రూప్ వోటింగు, ఫ్యాన్ ఓటింగు రెండూ జరుగుతాయి. నామినీ అధికారిక ఓటింగ్ గ్రూప్ ఫలితం నుండి కనీసం 75% గానీ, లేదా అధికారిక ఓటింగ్ గ్రూప్ ఫలితంతో పాటు ఫ్యాన్ ఓటు ద్వారా సంపాదించే బోనస్ శాతంతో కలిపి 75% లేదా అంతకంటే ఎక్కువ పొందాల్సి ఉంటుంది. ఓట్లను ఒక స్వతంత్ర అకౌంటింగ్ సంస్థ లెక్కిస్తుంది. ప్రవేశాన్ని జనవరిలో ప్రకటిస్తారు. కొత్తవారిని జూలైలో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చుకుంటారు.

ఆటగాళ్ళు

[మార్చు]
  Men's player
  Women's player

* గమనిక: దక్షిణాఫ్రికాకు చెందిన బాబ్ హెవిట్ 1992లో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు గానీ 2012 లో నిరవధికంగా సస్పెండయ్యాడు. 2016 లో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణయ్యాక అతన్ని హాల్ నుండి బహిష్కరించారు.[5]

ప్లేయర్ category

[మార్చు]
  Men's player
  Women's player
పేరు జాతీయత వర్గం చేరిన సంవత్సరం మూలం
ఆండ్రీ అగస్సీ  United States ఇటీవలి ప్లేయర్ 2011 [6]
డాఫ్నే అఖర్స్ట్  Australia మాస్టర్ ప్లేయర్ 2013 [7]
ఫ్రెడ్ అలెగ్జాండర్  United States ప్లేయర్ 1961 [8]
విల్మర్ అల్లిసన్  United States ప్లేయర్ 1963 [9]
మాన్యుయేల్ అలోన్సో అరిజాగా  Spain మాస్టర్ ప్లేయర్ 1977 [10]
జేమ్స్ ఆండర్సన్ (టెన్నిస్)  Australia మాస్టర్ ప్లేయర్ 2013 [11]
మాల్ ఆండర్సన్  Australia మాస్టర్ ప్లేయర్ 2000 [12]
ఆర్థర్ ఆషే  United States ఇటీవలి ప్లేయర్ 1985 [13]
జూలియట్ అట్కిన్సన్  United States ప్లేయర్ 1974 [14]
బన్నీ ఆస్టిన్  Great Britain మాస్టర్ ప్లేయర్ 1997 [15]
ట్రేసీ ఆస్టిన్  United States ఇటీవలి ప్లేయర్ 1992 [16]
విల్ఫ్రెడ్ బాడ్లీ  Great Britain మాస్టర్ ప్లేయర్ 2013 [17]
మౌడ్ బార్గర్-వాలచ్  United States ప్లేయర్ 1958 [18]
బోరిస్ బెకర్  West Germany/ Germany ఇటీవలి ప్లేయర్ 2003 [19]
కార్ల్ బెహర్  United States ప్లేయర్ 1969 [20]
పౌలిన్ బెట్జ్  United States ప్లేయర్ 1965 [21]
బ్లాంచె బింగ్లీ  Great Britain మాస్టర్ ప్లేయర్ 2013 [22]
మొల్లా మల్లోరీ  Norway/ United States ప్లేయర్ 1958 [23]
బోర్గ్, బ్జోర్న్  Sweden ఇటీవలి ప్లేయర్ 1987 [24]
జీన్ బోరోట్రా  France మాస్టర్ ప్లేయర్ 1976 [25]
జాన్ బ్రోమ్విచ్  Australia మాస్టర్ ప్లేయర్ 1984 [26]
నార్మన్ బ్రూక్స్  Australia మాస్టర్ ప్లేయర్ 1977 [27]
లూయిస్ బ్రో  United States ప్లేయర్ 1967 [28]
బ్రౌన్, మేరీ కె.  United States ప్లేయర్ 1957 [29]
జాక్వెస్ బ్రగ్నాన్  France మాస్టర్ ప్లేయర్ 1976 [30]
డాన్ బడ్జ్  United States ప్లేయర్ 1964 [31]
మరియా బ్యూనో  Brazil ఇటీవలి ప్లేయర్ 1978 [32]
డోరతీ చెనీ  United States మాస్టర్ ప్లేయర్ 2004 [33]
మాబెల్ కాహిల్  Ireland ప్లేయర్ 1976 [34]
ఆలివర్ కాంప్‌బెల్  United States ప్లేయర్ 1955 [35]
జెన్నిఫర్ కాప్రియాటి  United States ఇటీవలి ప్లేయర్ 2012 [36]
రోజ్‌మేరీ కాసల్స్  United States ఇటీవలి ప్లేయర్ 1996 [37]
మాల్కం గ్రీన్ చేస్  United States ప్లేయర్ 1961 [38]
మైఖేల్ చాంగ్  United States ఇటీవలి ప్లేయర్ 2008 [39]
క్లారెన్స్ క్లార్క్ (టెన్నిస్)  United States మాస్టర్ ప్లేయర్ 1983 [40]
జోసెఫ్ సిల్ క్లార్క్ సీనియర్  United States ప్లేయర్ 1955 [41]
కిమ్ క్లిజ్‌స్టర్స్  Belgium ఇటీవలి ప్లేయర్ 2017 [42]
విలియం క్లోథియర్ (టెన్నిస్)  United States ప్లేయర్ 1956 [43]
హెన్రీ కోచెట్  France మాస్టర్ ప్లేయర్ 1976 [44]
మౌరీన్ కొన్నోలీ  United States ప్లేయర్ 1968 [45]
జిమ్మీ కానర్స్  United States ఇటీవలి ప్లేయర్ 1998 [46]
ఆష్లే కూపర్ (టెన్నిస్)  Australia మాస్టర్ ప్లేయర్ 1991 [47]
షార్లెట్ కూపర్ (టెన్నిస్)  Great Britain మాస్టర్ ప్లేయర్ 2013 [48]
జిమ్ కొరియర్  United States ఇటీవలి ప్లేయర్ 2005 [49]
థెల్మా కోయ్నే లాంగ్  Australia మాస్టర్ ప్లేయర్ 2013 [50]
జాక్ క్రాఫోర్డ్ (టెన్నిస్)  Australia మాస్టర్ ప్లేయర్ 1979 [51]
లిండ్సే డావెన్‌పోర్ట్  United States ఇటీవలి ప్లేయర్ 2014 [52]
ఓవెన్ డేవిడ్సన్  Australia మాస్టర్ ప్లేయర్ 2010 [53]
స్వెన్ డేవిడ్సన్  Sweden మాస్టర్ ప్లేయర్ 2007 [54]
డేవిస్, డ్వైట్ ఎఫ్.  United States ప్లేయర్ 1956 [55]
లోటీ డాడ్  Great Britain ప్లేయర్ 1983 [56]
జాన్ డోగ్  United States ప్లేయర్ 1962 [57]
లారెన్స్ డోహెర్టీ  Great Britain ప్లేయర్ 1980 [58]
రెజినాల్డ్ డోహెర్టీ  Great Britain ప్లేయర్ 1980 [59]
డోరోథియా డగ్లస్ లాంబర్ట్ చాంబర్స్  Great Britain ప్లేయర్ 1981 [60]
రిక్ డ్రేనీ  United States Wheelchair Tennis 2023 [61]
డ్రోబ్నీ, జారోస్లావ్  Czechoslovakia/ Egypt మాస్టర్ ప్లేయర్ 1983 [62]
డర్, ఫ్రాంకోయిస్  France మాస్టర్ ప్లేయర్ 2003 [63]
జేమ్స్ డ్వైట్  United States ప్లేయర్ 1955 [64]
స్టీఫన్ ఎడ్‌బర్గ్  Sweden ఇటీవలి ప్లేయర్ 2004 [65]
రాయ్ ఎమర్సన్  Australia ఇటీవలి ప్లేయర్ 1982 [66]
పియరీ ఎట్చెబాస్టర్  France కోర్ట్ టెన్నిస్ ప్లేయర్ 1978 [67]
క్రిస్ ఎవర్ట్  United States ఇటీవలి ప్లేయర్ 1995 [68]
బాబ్ ఫాల్కెన్‌బర్గ్  United States/ Brazil ప్లేయర్ 1974 [69]
ఫెర్నాండెజ్, బీట్రిజ్ "గిగి"  Puerto Rico ఇటీవలి ప్లేయర్ 2010 [70]
నీల్ ఫ్రేజర్  Australia మాస్టర్ ప్లేయర్ 1984 [71]
షిర్లీ ఫ్రై  United States ప్లేయర్ 1970 [72]
చక్ గార్లాండ్  United States మాస్టర్ ప్లేయర్ 1969 [73]
ఆల్థియా గిబ్సన్  United States ప్లేయర్ 1971 [74]
గిమెనో, ఆండ్రెస్  Spain మాస్టర్ ప్లేయర్ 2009 [75]
పాంచో గొంజాలెస్  United States ప్లేయర్ 1968 [76]
ఎవోన్ గూలాగాంగ్ కావ్లీ  Australia ఇటీవలి ప్లేయర్ 1988 [77]
ఆర్థర్ గోర్ (టెన్నిస్)  Great Britain మాస్టర్ ప్లేయర్ 2006 [78]
స్టెఫీ గ్రాఫ్  West Germany/ Germany ఇటీవలి ప్లేయర్ 2004 [79]
బ్రయాన్ గ్రాంట్  United States మాస్టర్ ప్లేయర్ 1972 [80]
హెరాల్డ్ హాకెట్  United States ప్లేయర్ 1961 [81]
డేవిడ్ హాల్ (ఆస్ట్రేలియన్ టెన్నిస్)  Australia Wheelchair Tennis 2015 [82]
ఎల్లెన్ హాన్సెల్  United States ప్లేయర్ 1965 [83]
డార్లీన్ హార్డ్  United States ప్లేయర్ 1973 [84]
డోరిస్ హార్ట్  United States ప్లేయర్ 1969 [85]
ఆన్ జోన్స్ (టెన్నిస్)  Great Britain ప్లేయర్ 1985 [86]
జస్టిన్ హెనిన్  Belgium ఇటీవలి ప్లేయర్ 2016 [87]
లేటన్ హెవిట్  Australia ఇటీవలి ప్లేయర్ 2021 [88]
మార్టినా హింగిస్   Switzerland ఇటీవలి ప్లేయర్ 2013 [89]
లెవ్ హోడ్  Australia మాస్టర్ ప్లేయర్ 1980 [90]
హ్యారీ హాప్‌మన్  Australia మాస్టర్ ప్లేయర్ 1978 [91]
హాజెల్ హాట్‌కిస్ విట్‌మాన్  United States ప్లేయర్ 1957 [92]
ఫ్రెడరిక్ హోవే  United States మాస్టర్ ప్లేయర్ 1974 [93]
జో హంట్  United States ప్లేయర్ 1966 [94]
ఫ్రాన్సిస్ హంటర్  United States ప్లేయర్ 1961 [95]
హెలెన్ జాకబ్స్  United States ప్లేయర్ 1962 [96]
ఇవానిసెవిక్, గోరాన్  Yugoslavia/ Croatia ఇటీవలి ప్లేయర్ 2020 [97]
బిల్ జాన్స్టన్ (టెన్నిస్)  United States ప్లేయర్ 1958 [98]
మారియన్ జోన్స్ ఫర్క్హార్  United States మాస్టర్ ప్లేయర్ 2006 [99]
యెవ్జెనీ కాఫెల్నికోవ్  Russia ఇటీవలి ప్లేయర్ 2019 [100]
బిల్లీ జీన్ కింగ్  United States ఇటీవలి ప్లేయర్ 1987 [101]
మోనిక్ కల్క్‌మన్-వాన్ డెన్ బోష్  Netherlands Wheelchair Tennis 2017 [102]
కోడెస్, జనవరి  Czechoslovakia ఇటీవలి ప్లేయర్ 1990 [103]
కోజెలుహ్, కారెల్  Czechoslovakia మాస్టర్ ప్లేయర్ 2006 [104]
హిల్డే క్రావింకెల్ స్పెర్లింగ్ Weimar Republic/ Denmark మాస్టర్ ప్లేయర్ 2013 [105]
జాక్ క్రామెర్  United States ప్లేయర్ 1968 [106]
గుస్తావో కుర్టెన్  Brazil ఇటీవలి ప్లేయర్ 2012 [107]
లాకోస్ట్, రెనే  France మాస్టర్ ప్లేయర్ 1976 [108]
విలియం లార్న్డ్  United States ప్లేయర్ 1956 [109]
ఆర్ట్ లార్సెన్  United States ప్లేయర్ 1969 [110]
రాడ్ లావర్  Australia ఇటీవలి ప్లేయర్ 1981 [111]
హెర్బర్ట్ లాఫోర్డ్  Great Britain మాస్టర్ ప్లేయర్ 2006 [112]
ఇవాన్ లెండిల్  Czechoslovakia/ United States ఇటీవలి ప్లేయర్ 2001 [113]
సుజానే లెంగ్లెన్  France మాస్టర్ ప్లేయర్ 1978 [114]
లి నా  China ఇటీవలి ప్లేయర్ 2019 [115]
జార్జ్ లాట్  United States ప్లేయర్ 1964 [116]
జీన్ మాకో  United States మాస్టర్ ప్లేయర్ 1973 [117]
మాండ్లికోవా, హనా  Czechoslovakia/ Australia ఇటీవలి ప్లేయర్ 1994 [118]
ఆలిస్ మార్బుల్  United States ప్లేయర్ 1964 [119]
మార్టినెజ్, కొంచిటా  Spain ఇటీవలి ప్లేయర్ 2020 [120]
సిమోన్ మాథ్యూ  France మాస్టర్ ప్లేయర్ 2006 [121]
మౌరెస్మో, అమేలీ  France ఇటీవలి ప్లేయర్ 2015 [122]
జాన్ మెకన్రో  United States ఇటీవలి ప్లేయర్ 1999 [123]
కెన్ మెక్‌గ్రెగర్  Australia మాస్టర్ ప్లేయర్ 1999 [124]
కాథ్లీన్ మక్కేన్ గాడ్‌ఫ్రీ  Great Britain మాస్టర్ ప్లేయర్ 1978 [125]
చక్ మెకిన్లీ  United States ఇటీవలి ప్లేయర్ 1986 [126]
మారిస్ మెక్‌లౌగ్లిన్  United States ప్లేయర్ 1957 [127]
ఫ్రూ మెక్‌మిలన్ దక్షిణ ఆఫ్రికా ఇటీవలి ప్లేయర్ 1992 [128]
డాన్ మెక్‌నీల్ (టెన్నిస్)  United States ఇటీవలి ప్లేయర్ 1965 [129]
ఎలిసబెత్ మూర్  United States మాస్టర్ ప్లేయర్ 1971 [130]
ఏంజెలా మోర్టిమర్  Great Britain మాస్టర్ ప్లేయర్ 1993 [131]
గార్డ్నార్ ముల్లోయ్  United States ఇటీవలి ప్లేయర్ 1972 [132]
ముర్రే, R. లిండ్లీ  United States మాస్టర్ ప్లేయర్ 1958 [133]
నస్తాస్, ఇలీ  Romania ఇటీవలి ప్లేయర్ 1991 [134]
మార్టినా నవ్రతిలోవా  Czechoslovakia/ United States ఇటీవలి ప్లేయర్ 2000 [135]
జాన్ న్యూకాంబ్  Australia ఇటీవలి ప్లేయర్ 1986 [136]
యానిక్ నోహ్  France ఇటీవలి ప్లేయర్ 2005 [137]
నోవోత్నా, జన Czechoslovakia/Czech Republic ఇటీవలి ప్లేయర్ 2005 [138]
నస్లీన్, హన్స్ Weimar Republic/ Nazi Germany/ West Germany మాస్టర్ ప్లేయర్ 2006 [139]
బెట్టీ నుతాల్  Great Britain మాస్టర్ ప్లేయర్ 1977 [140]
అలెక్స్ ఒల్మెడో  Peru/ United States మాస్టర్ ప్లేయర్ 1987 [141]
మాన్యువల్ ఒరాంటెస్  Spain మాస్టర్ ప్లేయర్ 2012 [142]
మార్గరెట్ ఒస్బోర్న్ డ్యూపాంట్  United States ఇటీవలి ప్లేయర్ 1967 [143]
రాఫెల్ ఒసునా  Mexico ఇటీవలి ప్లేయర్ 1979 [144]
లియాండర్ పేస్  India ఇటీవలి ప్లేయర్ 2024 [145]
సారా పాల్ఫ్రే కుక్  United States ప్లేయర్ 1963 [146]
ఫ్రాంక్ పార్కర్ (టెన్నిస్)  United States ప్లేయర్ 1966 [147]
జెరాల్డ్ ప్యాటర్సన్  Australia మాస్టర్ ప్లేయర్ 1989 [148]
బడ్జ్ ప్యాటీ  United States ఇటీవలి ప్లేయర్ 1977 [149]
థియోడర్ పెల్  United States మాస్టర్ ప్లేయర్ 1966 [150]
ఫ్రెడ్ పెర్రీ  Great Britain మాస్టర్ ప్లేయర్ 1975 [151]
వైవోన్ పెట్రా  France మాస్టర్ ప్లేయర్ 2016 [152]
టామ్ పెటిట్  Great Britain కోర్ట్ టెన్నిస్ ప్లేయర్ 1982 [153]
మేరీ పియర్స్  France ఇటీవలి ప్లేయర్ 2019 [154]
నికోలా పియట్రాంజెలి  Italy ఇటీవలి ప్లేయర్ 1986 [155]
అడ్రియన్ క్విస్ట్  Australia మాస్టర్ ప్లేయర్ 1984 [156]
పాట్ రాఫ్టర్  Australia ఇటీవలి ప్లేయర్ 2006 [157]
డెన్నిస్ రాల్స్టన్  United States ఇటీవలి ప్లేయర్ 1987 [158]
ఎర్నెస్ట్ రెన్‌షా  Great Britain మాస్టర్ ప్లేయర్ 1983 [159]
విలియం రెన్‌షా  Great Britain మాస్టర్ ప్లేయర్ 1983 [160]
విన్సెంట్ రిచర్డ్స్  United States ప్లేయర్ 1961 [161]
నాన్సీ రిచీ  United States మాస్టర్ ప్లేయర్ 2003 [162]
బాబీ రిగ్స్  United States ప్లేయర్ 1967 [163]
టోనీ రోచె  Australia ఇటీవలి ప్లేయర్ 1986 [164]
ఆండీ రాడిక్  United States ఇటీవలి ప్లేయర్ 2017 [165]
ఎల్లెన్ రూజ్‌వెల్ట్  United States మాస్టర్ ప్లేయర్ 1975 [166]
మెర్విన్ రోజ్  Australia మాస్టర్ ప్లేయర్ 2001 [167]
కెన్ రోజ్‌వాల్  Australia ఇటీవలి ప్లేయర్ 1980 [168]
డోరతీ రౌండ్  Great Britain మాస్టర్ ప్లేయర్ 1986 [169]
ఎలిజబెత్ ర్యాన్  United States మాస్టర్ ప్లేయర్ 1972 [170]
గాబ్రియేలా సబాటిని  Argentina ఇటీవలి ప్లేయర్ 2006 [171]
మరాట్ సఫిన్  Russia ఇటీవలి ప్లేయర్ 2016 [172]
పీట్ సాంప్రాస్  United States ఇటీవలి ప్లేయర్ 2007 [173]
సాంచెజ్ వికారియో, అరాంటెక్సా  Spain ఇటీవలి ప్లేయర్ 2007 [174]
మాన్యుయేల్ సాంటానా  Spain ఇటీవలి ప్లేయర్ 1984 [175]
డిక్ సావిట్  United States ఇటీవలి ప్లేయర్ 1976 [176]
టెడ్ ష్రోడర్  United States ప్లేయర్ 1966 [177]
మార్గరెట్ స్క్రీవెన్  Great Britain మాస్టర్ ప్లేయర్ 2016 [178]
ఎలియోనోరా సియర్స్  United States మాస్టర్ ప్లేయర్ 1968 [179]
రిచర్డ్ సియర్స్ (టెన్నిస్)  United States ప్లేయర్ 1955 [180]
ఫ్రాంక్ సెడ్గ్‌మాన్  Australia మాస్టర్ ప్లేయర్ 1979 [181]
పాంచో సెగురా  Ecuador/ United States మాస్టర్ ప్లేయర్ 1984 [182]
విక్ సీక్సాస్  United States ఇటీవలి ప్లేయర్ 1971 [183]
మోనికా సెలెస్  Yugoslavia/ FR Yugoslavia/ United States ఇటీవలి ప్లేయర్ 2009 [184]
ఫ్రాంక్ షీల్డ్స్  United States ప్లేయర్ 1964 [185]
పామ్ ష్రివర్  United States ఇటీవలి ప్లేయర్ 2002 [186]
హెన్రీ స్లోకమ్ (టెన్నిస్)  United States ప్లేయర్ 1955 [187]
స్టాన్ స్మిత్  United States ఇటీవలి ప్లేయర్ 1987 [188]
మార్గరెట్ కోర్ట్  Australia ఇటీవలి ప్లేయర్ 1979 [189]
రాండీ స్నో  United States Wheelchair Tennis 2012 [190]
మైఖేల్ స్టిచ్  West Germany/ Germany ఇటీవలి ప్లేయర్ 2018 [191]
ఫ్రెడ్ స్టోల్  Australia ఇటీవలి ప్లేయర్ 1985 [192]
సుకోవా, హెలెనా Czechoslovakia/Czech Republic ఇటీవలి ప్లేయర్ 2018 [193]
మే సుట్టన్  United States ప్లేయర్ 1956 [194]
బిల్ టాల్బర్ట్  United States ప్లేయర్ 1967 [195]
బిల్ టిల్డెన్  United States ప్లేయర్ 1959 [196]
బెర్తా టౌన్సెండ్  United States మాస్టర్ ప్లేయర్ 1974 [197]
టోనీ ట్రాబర్ట్  United States ఇటీవలి ప్లేయర్ 1970 [198]
లెస్లీ టర్నర్ బౌరే  Australia మాస్టర్ ప్లేయర్ 1997 [199]
జాన్ వాన్ రైన్  United States ప్లేయర్ 1963 [200]
చాంటల్ వాండిరెండాంక్  Netherlands Wheelchair Tennis 2014 [201]
ఎస్థర్ వెర్జీర్  Netherlands Wheelchair Tennis 2023 [202]
గిల్లెర్మో విలాస్  Argentina ఇటీవలి ప్లేయర్ 1991 [203]
ఎల్స్‌వర్త్ వైన్స్  United States ప్లేయర్ 1962 [204]
గాట్‌ఫ్రైడ్ వాన్ క్రామ్ Weimar Republic/ Nazi Germany/ West Germany మాస్టర్ ప్లేయర్ 1977 [205]
వర్జీనియా వేడ్  Great Britain ఇటీవలి ప్లేయర్ 1989 [206]
మేరీ వాగ్నర్  United States మాస్టర్ ప్లేయర్ 1969 [207]
హోల్‌కోంబ్ వార్డ్  United States ప్లేయర్ 1956 [208]
వాట్సన్ వాష్‌బర్న్  United States ప్లేయర్ 1965 [209]
మాల్కం విట్‌మన్  United States ప్లేయర్ 1955 [210]
మ్యాట్స్ విలాండర్  Sweden ఇటీవలి ప్లేయర్ 2002 [211]
ఆంథోనీ వైల్డింగ్  New Zealand మాస్టర్ ప్లేయర్ 1978 [212]
ఆర్. నోరిస్ విలియమ్స్  United States ప్లేయర్ 1957 [213]
హెలెన్ విల్స్  United States ప్లేయర్ 1959 [214]
సిడ్నీ వుడ్  United States ప్లేయర్ 1964 [215]
టాడ్ వుడ్‌బ్రిడ్జ్  Australia ఇటీవలి ప్లేయర్ 2010 [216]
మార్క్ వుడ్‌ఫోర్డ్  Australia ఇటీవలి ప్లేయర్ 2010 [217]
రాబర్ట్ వ్రెన్  United States ప్లేయర్ 1955 [218]
బీల్స్ రైట్  United States ప్లేయర్ 1956 [219]
నాన్సీ వైన్ బోల్టన్  Australia మాస్టర్ ప్లేయర్ 2006 [220]
నటాషా జ్వెరెవా  USSR/ Belarus ఇటీవలి ప్లేయర్ 2010 [221]

*note - Bob Hewitt of South Africa was inducted into the Tennis Hall of Fame in 1992, but he was suspended indefinitely in 2012 and expelled from the Hall in 2016 after being convicted of child sexual offences.[5][222]

తోడ్పడినవారు

[మార్చు]
పేరు జీవిత కాలం జాతీయత చేరిన సంవత్సరం మూలం
Original 9 2021 [223]
Adams, Russ 1930–2017  United States 2007 [224]
Adee, George 1874–1948  United States 1964 [225]
విజయ్ అమృతరాజ్ 1953-  India 2023 [226]
Baker, Lawrence 1890–1980  United States 1975 [227]
Barrett, John 1931–  Great Britain 2014 [228]
Bollettieri, Nick 1931–2022  United States 2014 [229]
Braden, Vic 1929–2014  United States 2017 [230]
Brown Grimes, Jane 1941–2021  United States 2014 [231]
Buchholz Jr., Earl 1940–  United States 2005 [232]
Chatrier, Philippe 1926–2000  France 1992 [233]
Clerici, Gianni 1930–2022  Italy 2006 [234]
Collins, Arthur "Bud" 1929–2016  United States 1994 [235]
Cullman III, Joseph 1912–2004  United States 1990 [236]
Danzig, Allison 1898–1987  United States 1968 [237]
Davies, Michael 1936–2015  Great Britain (వేల్స్) 2012 [238]
David, Herman 1905–1974  Great Britain 1998 [239]
Dell, Donald 1938–  United States 2009 [240]
Drysdale, Cliff 1941– దక్షిణ ఆఫ్రికా 2013 [241]
Flink, Steve 1952–  United States 2017 [242]
Gray, David 1927–1983  Great Britain 1985 [243]
Griffin, Clarence 1888–1973  United States 1970 [244]
Gustav V of Sweden 1858–1950  Sweden 1980 [245]
Hardwick, Derek 1921–1987  Great Britain 2010 [246]
Heldman, Gladys 1922–2003  United States 1979 [247]
Hester, William 1912–1993  United States 1981 [248]
Hunt, Lamar 1932–2006  United States 1993 [249]
Jeffett, Nancy 1928–2017  United States 2015 [250]
Johnson, Robert 1899–1971  United States 2009 [251]
Jones, Perry 1890–1970  United States 1970 [252]
Kelleher, Robert 1913–2012  United States 2000 [253]
Kellmeyer, Fern "Peachy" 1944–  United States 2011 [254]
Laney, Al 1895–1988  United States 1979 [255]
Martin, Alastair 1915–2010  United States 1973 [256]
Maskell, Dan 1908–1992  Great Britain 1996 [257]
McChesney Martin, William 1906–1998  United States 1982 [258]
McCormack, Mark 1930–2003  United States 2008 [259]
Myrick, Julian 1880–1969  United States 1963 [260]
Nielsen, Arthur 1923–1980  United States 1971 [261]
Outerbridge, Mary 1852–1886  United States 1979 [262]
Parks, Brad 1957–  United States 2010 [263]
Pasarell, Charlie 1944–  United States 2013 [264]
Scott, Eugene "Gene" 1937–2006  United States 2008 [265]
Tingay, Lance 1915–1990  Great Britain 1982 [266]
Tinling, Ted 1910–1990  Great Britain 1986 [267]
Țiriac, Ion 1939–  Romania 2013 [268]
Tobin, Brian 1930–2024  Australia 2003 [269]
Van Alen, James 1902–1991  United States 1965 [270]
Van der Meer, Dennis 1933–2019  United States 2021 [271]
Wingfield, Walter Clopton 1833–1912  Great Britain 1997 [272]
పేరు జాతీయత నియమితులైన సంవత్సరం సూచిక నెం.
హింగిస్, మార్టినా  Switzerland 2015 [273]
కుర్టెన్, గుస్తావో  Brazil 2016 [274]

జాతీయతలు

[మార్చు]
దేశం. #సభ్యులు
 United States 135
 Australia 32
 Great Britain 29
 France 11
చెకోస్లోవేకియా/చెక్ రిపబ్లిక్ 8
 Germany 6
 Spain
 Sweden 5
 అర్జెంటీనా 2
 Belgium
 Brazil
 Italy
 Netherlands
 Romania
 Russia
 India
 South Africa
 బెలారస్ 1
 China
 క్రొయేషియా
 Egypt
 Ireland
 Mexico
 New Zealand
 నార్వే
 Peru
 Puerto Rico
 Switzerland
//యుగోస్లేవియా/సెర్బియా

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • టెన్నిసియం
  • మహిళలను సత్కరించే క్రీడా అవార్డుల జాబితా

మూలాలు

[మార్చు]
  1. "General Information". International Tennis Hall of Fame & Museum. Retrieved October 23, 2011.
  2. "Obituaries: James Van Alen, 88, Innovator Who Changed Scoring in Tennis". The New York Times. Associated Press. July 5, 1991. Retrieved March 29, 2009.
  3. "Permanent Collections". International Tennis Hall of Fame & Museum. Archived from the original on November 8, 2011. Retrieved October 23, 2011.
  4. "Digital Exhibits". International Tennis Hall of Fame. 2018-05-01. Retrieved August 16, 2022.
  5. 5.0 5.1 "The Australian: Abuse claims". Retrieved September 10, 2015. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "suspend" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. "Andre Agassi". International Tennis Hall of Fame.
  7. "Daphne Akhurst". International Tennis Hall of Fame.
  8. "Fred Alexander". International Tennis Hall of Fame.
  9. "Wilmer Allison". International Tennis Hall of Fame.
  10. "Manuel Alonso". International Tennis Hall of Fame.
  11. "James Anderson "J.O."". International Tennis Hall of Fame.
  12. "Malcolm Anderson". International Tennis Hall of Fame. Archived from the original on March 27, 2019.
  13. "Arthur Ashe". International Tennis Hall of Fame.
  14. "Juliette Atkinson". International Tennis Hall of Fame.
  15. "Henry Austin "Bunny"". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  16. "Tracy Austin". International Tennis Hall of Fame.
  17. "Wilfred Baddeley". International Tennis Hall of Fame.
  18. "Maud Barger-Wallach". International Tennis Hall of Fame.
  19. "Boris Becker". International Tennis Hall of Fame.
  20. "Karl Behr". International Tennis Hall of Fame.
  21. "Pauline Betz Addie". International Tennis Hall of Fame. Archived from the original on October 7, 2014.
  22. "Blanche Bingley Hillyard". International Tennis Hall of Fame.
  23. "Molla Bjurstedt Mallory". International Tennis Hall of Fame.
  24. "Björn Borg". International Tennis Hall of Fame.
  25. "Jean Borotra "Bounding Basque"". International Tennis Hall of Fame.
  26. "John Bromwich". International Tennis Hall of Fame.
  27. "Norman Brookes". International Tennis Hall of Fame. Archived from the original on June 17, 2015.
  28. "Louise Brough Clapp". International Tennis Hall of Fame. Archived from the original on October 7, 2014.
  29. "Mary K. Browne". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  30. "Jacques Brugnon "Toto"". International Tennis Hall of Fame.
  31. "Don Budge". International Tennis Hall of Fame.
  32. "Maria Bueno". International Tennis Hall of Fame.
  33. "Dorothy Bundy Cheney "Dodo"". International Tennis Hall of Fame. Archived from the original on October 7, 2014.
  34. "Mabel Cahill". International Tennis Hall of Fame.
  35. "Oliver Campbell". International Tennis Hall of Fame.
  36. "Jennifer Capriati". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  37. "Rosie Casals "Rosebud"". International Tennis Hall of Fame.
  38. "Malcolm Chance". International Tennis Hall of Fame. Archived from the original on March 27, 2019.
  39. "Michael Chang". International Tennis Hall of Fame.
  40. "Clarence Clark". International Tennis Hall of Fame.
  41. "Joseph Clark". International Tennis Hall of Fame. Archived from the original on August 13, 2010.
  42. "Kim Clijsters". International Tennis Hall of Fame.
  43. "William Clothier". International Tennis Hall of Fame. Archived from the original on October 8, 2014.
  44. "Henri Cochet". International Tennis Hall of Fame.
  45. "Maureen Connolly Brinker "Little Mo"". International Tennis Hall of Fame.
  46. "Jimmy Connors". International Tennis Hall of Fame. Archived from the original on October 1, 2012.
  47. "Ashley Cooper". International Tennis Hall of Fame.
  48. "Charlotte Cooper Sterry". International Tennis Hall of Fame.
  49. "Jim Courier". International Tennis Hall of Fame.
  50. "Thelma Coyne Long". International Tennis Hall of Fame. Archived from the original on October 8, 2014. Retrieved September 22, 2014.
  51. "Jack Crawford". International Tennis Hall of Fame.
  52. "Lindsay Davenport". International Tennis Hall of Fame.
  53. "Owen Davidson "Davo"". International Tennis Hall of Fame.
  54. "Sven Davidson". International Tennis Hall of Fame.
  55. "Dwight Davis". International Tennis Hall of Fame. Archived from the original on March 30, 2010.
  56. "Lottie Dod "The Little Wonder"". International Tennis Hall of Fame.
  57. "John Doeg". International Tennis Hall of Fame. Archived from the original on October 7, 2014.
  58. "Laurence Doherty "Little Do"". International Tennis Hall of Fame. Archived from the original on October 7, 2014.
  59. "Reginald Doherty". International Tennis Hall of Fame. Archived from the original on October 7, 2014.
  60. "Dorothea Douglass Chambers". International Tennis Hall of Fame. Archived from the original on March 1, 2014.
  61. "Rick Draney". International Tennis Hall of Fame.
  62. "Jaroslav Drobny". International Tennis Hall of Fame.
  63. "Françoise Dürr". International Tennis Hall of Fame.
  64. "James Dwight "Father of American Lawn Tennis"". International Tennis Hall of Fame. Archived from the original on October 7, 2014.
  65. "Stefan Edberg". International Tennis Hall of Fame.
  66. "Roy Emerson "Emmo"". International Tennis Hall of Fame.
  67. "Pierre Etchebaster". International Tennis Hall of Fame. Archived from the original on October 8, 2014. Retrieved September 22, 2014.
  68. "Chris Evert "Chrissie"". International Tennis Hall of Fame.
  69. "Bob Falkenburg". International Tennis Hall of Fame.
  70. "Gigi Fernández". International Tennis Hall of Fame. Archived from the original on May 14, 2011.
  71. "Neale Fraser". International Tennis Hall of Fame.
  72. "Shirley Fry-Irvin". International Tennis Hall of Fame. Archived from the original on March 27, 2019.
  73. "Chuck Garland". International Tennis Hall of Fame.
  74. "Althea Gibson". International Tennis Hall of Fame.
  75. "Andrés Gimeno". International Tennis Hall of Fame.
  76. "Richard Gonzales "Pancho"". International Tennis Hall of Fame. Archived from the original on October 7, 2014.
  77. "Evonne Goolagong". International Tennis Hall of Fame.
  78. "Arthur Gore". International Tennis Hall of Fame.
  79. "Steffi Graf". International Tennis Hall of Fame.
  80. "Bryan Grant "Bitsy"". International Tennis Hall of Fame.
  81. "Harold Hackett". International Tennis Hall of Fame.
  82. "David Hall". International Tennis Hall of Fame.
  83. "Ellen Hansell". International Tennis Hall of Fame.
  84. "Darlene Hard". International Tennis Hall of Fame.
  85. "Doris Hart". International Tennis Hall of Fame.
  86. "Ann Haydon-Jones". International Tennis Hall of Fame.
  87. "Justine Henin". International Tennis Hall of Fame.
  88. "Lleyton Hewitt". International Tennis Hall of Fame.
  89. "Martina Hingis". International Tennis Hall of Fame.
  90. "Lew Hoad". International Tennis Hall of Fame.
  91. "Harry Hopman". International Tennis Hall of Fame.
  92. "Hazel Hotchkiss Wightman". International Tennis Hall of Fame. Archived from the original on October 7, 2014.
  93. "Fred Hovey". International Tennis Hall of Fame.
  94. "Joe Hunt". International Tennis Hall of Fame.
  95. "Frank Hunter". International Tennis Hall of Fame.
  96. "Helen Hull Jacobs". International Tennis Hall of Fame.
  97. "Goran Ivanišević". International Tennis Hall of Fame.
  98. "Bill Johnston". International Tennis Hall of Fame.
  99. "Marion Jones Farquhar". International Tennis Hall of Fame.
  100. "Yevgeny Kafelnikov". International Tennis Hall of Fame.
  101. "Billie Jean King". International Tennis Hall of Fame.
  102. "Monique Kalkman". International Tennis Hall of Fame.
  103. "Jan Kodeš". International Tennis Hall of Fame.
  104. "Karel Koželuh". International Tennis Hall of Fame.
  105. "Hilde Krahwinkel Sperling". International Tennis Hall of Fame.
  106. "Jack Kramer". International Tennis Hall of Fame.
  107. "Gustavo Kuerten "Guga"". International Tennis Hall of Fame.
  108. "René Lacoste "The Crocodile"". International Tennis Hall of Fame.
  109. "Bill Larned". International Tennis Hall of Fame.
  110. "Art Larsen". International Tennis Hall of Fame.
  111. "Rod Laver". International Tennis Hall of Fame.
  112. "Herbert Lawford". International Tennis Hall of Fame.
  113. "Ivan Lendl". International Tennis Hall of Fame.
  114. "Suzanne Lenglen". International Tennis Hall of Fame.
  115. "Li Na". International Tennis Hall of Fame.
  116. "George Lott". International Tennis Hall of Fame.
  117. "Gene Mako". International Tennis Hall of Fame.
  118. "Hana Mandlíková". International Tennis Hall of Fame.
  119. "Alice Marble". International Tennis Hall of Fame.
  120. "Conchita Martínez". International Tennis Hall of Fame.
  121. "Simonne Mathieu". International Tennis Hall of Fame.
  122. "Amélie Mauresmo". International Tennis Hall of Fame.
  123. "John McEnroe". International Tennis Hall of Fame.
  124. "Ken McGregor". International Tennis Hall of Fame.
  125. "Kitty McKane Godfree". International Tennis Hall of Fame.
  126. "Chuck McKinley". International Tennis Hall of Fame.
  127. "Maurice McLoughlin". International Tennis Hall of Fame.
  128. "Frew McMillan". International Tennis Hall of Fame.
  129. "Don McNeill". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  130. "Elisabeth Moore". International Tennis Hall of Fame.
  131. "Angela Mortimer Barrett". International Tennis Hall of Fame.
  132. "Gardnar Mulloy". International Tennis Hall of Fame.
  133. "R. Lindley Murray". International Tennis Hall of Fame.
  134. "Ilie Nastase". International Tennis Hall of Fame.
  135. "Martina Navratilova". International Tennis Hall of Fame.
  136. "John Newcombe". International Tennis Hall of Fame.
  137. "Yannick Noah". International Tennis Hall of Fame.
  138. "Jana Novotna". International Tennis Hall of Fame.
  139. "Hans Nusslein". International Tennis Hall of Fame.
  140. "Betty Nuthall Shoemaker". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  141. "Alex Olmedo". International Tennis Hall of Fame.
  142. "Manuel Orantes". International Tennis Hall of Fame.
  143. "Margaret Osborne DuPont". International Tennis Hall of Fame.
  144. "Rafael Osuna". International Tennis Hall of Fame.
  145. paes "Leander Paes". International Tennis Hall of Fame. {{cite web}}: Check |url= value (help)
  146. "Sarah Palfrey Danzig". International Tennis Hall of Fame. Archived from the original on August 11, 2020.
  147. "Frank Parker". International Tennis Hall of Fame.
  148. "Gerald Patterson". International Tennis Hall of Fame.
  149. "John Edward Patty "Budge"". International Tennis Hall of Fame.
  150. "Theodore Pell". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  151. "Fred Perry". International Tennis Hall of Fame.
  152. "Yvon Petra". International Tennis Hall of Fame.
  153. "Tom Pettitt". International Tennis Hall of Fame.
  154. "Mary Pierce". International Tennis Hall of Fame.
  155. "Nicola Pietrangeli". International Tennis Hall of Fame.
  156. "Adrian Quist". International Tennis Hall of Fame.
  157. "Patrick Rafter". International Tennis Hall of Fame.
  158. "Dennis Ralston". International Tennis Hall of Fame.
  159. "Ernest Renshaw". International Tennis Hall of Fame.
  160. "William Renshaw". International Tennis Hall of Fame.
  161. "Vinnie Richards". International Tennis Hall of Fame.
  162. "Nancy Richey". International Tennis Hall of Fame.
  163. "Bobby Riggs". International Tennis Hall of Fame.
  164. "Tony Roche". International Tennis Hall of Fame.
  165. "Andy Roddick". International Tennis Hall of Fame.
  166. "Ellen Roosevelt". International Tennis Hall of Fame.
  167. "Mervyn Rose". International Tennis Hall of Fame.
  168. "Ken Rosewall". International Tennis Hall of Fame.
  169. "Dorothy Round Little". International Tennis Hall of Fame.
  170. "Elizabeth Ryan". International Tennis Hall of Fame.
  171. "Gabriela Sabatini". International Tennis Hall of Fame.
  172. "Marat Safin". International Tennis Hall of Fame.
  173. "Pete Sampras". International Tennis Hall of Fame.
  174. "Arantxa Sánchez -Vicario". International Tennis Hall of Fame.
  175. "Manuel Santana". International Tennis Hall of Fame.
  176. "Dick Savitt". International Tennis Hall of Fame.
  177. "Ted Schroeder". International Tennis Hall of Fame.
  178. "Margaret Scriven". International Tennis Hall of Fame.
  179. "Eleonora Sears". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  180. "Richard Sears". International Tennis Hall of Fame.
  181. "Frank Sedgman". International Tennis Hall of Fame.
  182. "Pancho Segura". International Tennis Hall of Fame.
  183. "Vic Seixas". International Tennis Hall of Fame.
  184. "Monica Seles". International Tennis Hall of Fame.
  185. "Frank Shields". International Tennis Hall of Fame.
  186. "Pam Shriver". International Tennis Hall of Fame.
  187. "Henry Slocum". International Tennis Hall of Fame. Archived from the original on October 8, 2014.
  188. "Stan Smith". International Tennis Hall of Fame.
  189. "Margaret Smith Court "The Arm"". International Tennis Hall of Fame.
  190. "Randy Snow". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020. Retrieved September 22, 2014.
  191. "Michael Stich". International Tennis Hall of Fame.
  192. "Fred Stolle". International Tennis Hall of Fame.
  193. "Helena Suková". International Tennis Hall of Fame.
  194. "May Sutton Bundy". International Tennis Hall of Fame.
  195. "Bill Talbert". International Tennis Hall of Fame.
  196. "Bill Tilden". International Tennis Hall of Fame.
  197. "Bertha Townsend Toulmin". International Tennis Hall of Fame.
  198. "Tony Trabert". International Tennis Hall of Fame.
  199. "Lesley Turner Bowrey". International Tennis Hall of Fame.
  200. "John Van Ryn". International Tennis Hall of Fame.
  201. "Chantal Vandierendonck". International Tennis Hall of Fame.
  202. "Esther Vergeer". International Tennis Hall of Fame.
  203. "Guillermo Vilas". International Tennis Hall of Fame.
  204. "Ellsworth Vines". International Tennis Hall of Fame.
  205. "Gottfried Von Cramm". International Tennis Hall of Fame. Archived from the original on June 1, 2015.
  206. "Virginia Wade". International Tennis Hall of Fame.
  207. "Marie Wagner". International Tennis Hall of Fame.
  208. "Holcombe Ward". International Tennis Hall of Fame.
  209. "Watson Washburn". International Tennis Hall of Fame.
  210. "Malcolm Whitman". International Tennis Hall of Fame.
  211. "Mats Wilander". International Tennis Hall of Fame.
  212. "Tony Wilding". International Tennis Hall of Fame. Archived from the original on March 27, 2019.
  213. "Richard N. Williams". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  214. "Helen Wills Moody Roark". International Tennis Hall of Fame.
  215. "Sidney Wood". International Tennis Hall of Fame.
  216. "Todd Woodbridge". International Tennis Hall of Fame.
  217. "Mark Woodforde". International Tennis Hall of Fame.
  218. "Bob Wrenn". International Tennis Hall of Fame.
  219. "Beals Wright". International Tennis Hall of Fame.
  220. "Nancye Wynne Bolton". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  221. "Natasha Zvereva". International Tennis Hall of Fame.
  222. Schlink, Leo (April 7, 2016) Bob Hewitt expelled from Tennis Hall of Fame. news.com.au
  223. "Original 9". International Tennis Hall of Fame. Retrieved 2022-09-06.
  224. "Russ Adams". International Tennis Hall of Fame.
  225. "George Adee". International Tennis Hall of Fame.
  226. "Vijay Amritraj". International Tennis Hall of Fame.
  227. "Lawrence Baker". International Tennis Hall of Fame.
  228. "John Barrett". International Tennis Hall of Fame.
  229. "Nick Bollettieri". International Tennis Hall of Fame.
  230. "Vic Braden". International Tennis Hall of Fame.
  231. "Jane Browne Grimes". International Tennis Hall of Fame.
  232. "Butch Buchholz". International Tennis Hall of Fame.
  233. "Philippe Chatrier". International Tennis Hall of Fame.
  234. "Gianni Clerici". International Tennis Hall of Fame.
  235. "Arthur W. Collins Jr. "Bud"". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  236. "Joseph F. Cullman, 3rd". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  237. "Allison Danzig". International Tennis Hall of Fame.
  238. "Michael Davies". International Tennis Hall of Fame. Archived from the original on August 28, 2018.
  239. "Herman David". International Tennis Hall of Fame.
  240. "Donald Dell". International Tennis Hall of Fame.
  241. "Cliff Drysdale". International Tennis Hall of Fame.
  242. "Steve Flink". International Tennis Hall of Fame.
  243. "Gray David". International Tennis Hall of Fame. Archived from the original on October 8, 2014.
  244. "Clarence Griffin". International Tennis Hall of Fame. Archived from the original on October 7, 2014.
  245. "King Gustav V of Sweden". International Tennis Hall of Fame. Archived from the original on August 15, 2018.
  246. "Derek Hardwick". International Tennis Hall of Fame.
  247. "Gladys Heldman". International Tennis Hall of Fame.
  248. "W. E. Hester "Slew"". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  249. "Lamar Hunt". International Tennis Hall of Fame.
  250. "Nancy Jeffett". International Tennis Hall of Fame.
  251. "Dr. Robert Johnson". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  252. "Perry Jones". International Tennis Hall of Fame.
  253. "Bob Kelleher". International Tennis Hall of Fame.
  254. "Fern Lee "Peachy" Kellmeyer". International Tennis Hall of Fame.
  255. "Al Laney". International Tennis Hall of Fame.
  256. "Alastair Martin". International Tennis Hall of Fame.
  257. "Dan Maskell". International Tennis Hall of Fame.
  258. "William McChesney Martin". International Tennis Hall of Fame.
  259. "Mark McCormack". International Tennis Hall of Fame.
  260. "Julian Myrick". International Tennis Hall of Fame.
  261. "Arthur Nielsen". International Tennis Hall of Fame.
  262. "Mary Outerbridge". International Tennis Hall of Fame.
  263. "Brad Parks". International Tennis Hall of Fame.
  264. "Charlie Pasarell". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  265. "Gene Scott". International Tennis Hall of Fame. Archived from the original on September 21, 2020.
  266. "Lance Tingay "The Dean"". International Tennis Hall of Fame.
  267. "Ted Tinling". International Tennis Hall of Fame.
  268. "Ion Țiriac". International Tennis Hall of Fame.
  269. "Brian Tobin". International Tennis Hall of Fame.
  270. "Jimmy Van Alen". International Tennis Hall of Fame.
  271. "Dennis Van der Meer". International Tennis Hall of Fame. Retrieved 2022-09-06.
  272. "Major Walter Clopton Wingfield". International Tennis Hall of Fame.
  273. "Martina Hingis named Global Ambassador for the International Tennis Hall of Fame". International Tennis Hall of Fame.
  274. "Kuerten named Global Ambassador for Hall of Fame". International Tennis Federation. Archived from the original on 2017-11-13. Retrieved 2016-09-10.