అంతర్జాతీయ నృత్య దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ నృత్య దినోత్సవం
జరుపుకొనేవారుఅన్ని ఐక్యరాజ్యసమితి దేశాలు
జరుపుకొనే రోజుఏప్రిల్ 29

అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడింది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు.

చరిత్ర

[మార్చు]

అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజున నృత్యం యొక్క విలువ ప్రాముఖ్యతను జరుపుకునే రోజు. ఈ రోజున ఈవెంట్లు ఉత్సవాల ద్వారా ఈ కళారూపంలో పాల్గొనడం విద్యను ప్రోత్సహించడం జరుగుతుంది.ఆధునిక బ్యాలెట్ సృష్టికర్తగా ప్రసిద్ధి చెందిన జీన్-జార్జెస్ నోవెర్రే (1727-1810) జన్మదినాన్ని సూచిస్తున్నందున ఏప్రిల్ 29 వ రోజు ఎంపిక చేయబడింది.[1][2]ఈ దినం యొక్క ముఖ్య ఉద్దేశం నృత్య కళారూపం ప్రపంచీకరణను ఛేదించడానికి, అన్ని రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులు అధిగమించడానికి, సాధారణ భాషలో గల నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయుట[3] ప్రపంచ నృత్య కూటమి దాని నృత్య కమిటీ ఈ దినాన్ని పారిస్ లోని UNESCO లోనూ, ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]