ఇన్నర్ రింగు రోడ్డు, గుంటూరు

వికీపీడియా నుండి
(అంతర వలయ రోడ్డు, గుంటూరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అంతర వలయ రహదారి
Route information
Maintained by గుంటూరు నగర పాలక సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీ
Length6.34 కి.మీ. (3.94 మై.)
Location
CountryIndia
Highway system
State Highways in

అంతర వలయ రోడ్డు, (అధికారికంగా: మహాత్మా మహాత్మా గాంధీ అంతర వలయ రోడ్డు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరానికి చెందిన ఒక అంతర్గత రహదారి. ఈ రహదారి విస్తరించి ఉన్నపొడవు 6.34 కి.మీ. (20,800 అ.), నిర్మాణ వ్యయం Indian Rupee symbol.svg 29.08 కోట్లు. అప్పటి విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీ) వారు ఈ ప్రాజెక్టుని రెండు దశల్లో మొదలుపెట్టారు.[1]

మార్గం[మార్చు]

ఈ రింగ్ రోడ్డు మార్గం, నగరములోని ఆటోనగర్ ప్రాంతం వద్ద జాతీయ రహదారి 5 నుండి ప్రారంభమై నగరాన్ని చుట్టి అంకిరెడ్డిపాలెం వద్ద అదే జాతీయ రహదారి వద్ద ముగుస్తుంది. నగరంలోని అగతవరప్పాడు, గోరంట్ల, జె.కె.సి కళాశాల రోడ్, పెదపలకలూరు, తురకపాలెం, నల్లపాడు ప్రాంతాల్లో నుండి వెళ్తుంది.[2][3]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "AP CM inaugurates phase I & II of Guntur inner ring road". Business Standard. Hyderabad. 16 February 2014. Retrieved 3 March 2016.
  2. "Guntur Inner Ring Road Inaugurated by Kiran". The New Indian Express. 17 February 2014. Retrieved 3 March 2016.[permanent dead link]
  3. "VUDA gives nod for phase 3, 4 of IRR". The Hindu (in Indian English). 2013-11-10. ISSN 0971-751X. Retrieved 2016-05-17.