అంతేకావాలి

వికీపీడియా నుండి
(అంతే కావాలి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అంతేకావాలి
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. ఎస్. ప్రకాశరావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ ప్రకాష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అంతేకావాలి ప్రకాష్ ప్రొడక్షన్స్ సంస్థ, కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించిన 1955 నాటి తెలుగు హాస్యకథా చిత్రం.

విడుదల[మార్చు]

స్పందన[మార్చు]

సినిమాకు ప్రేక్షకుల నుంచి అంతగా స్పందన లభించక పరాజయం పాలైంది. విమర్శకుల ఆదరణ కూడా పొందలేదు.[1]

మూలాలు[మార్చు]

  1. చల్లా, రమణ (February 1956). ధనికొండ, హనుమంతరావు (సంపాదకుడు.). "పరిశ్రమ జాతకం". చిత్రసీమ. 1 (2): 17–21.