అందరికి ఆయుర్వేదం (పత్రిక)

వికీపీడియా నుండి
(అందరికి ఆయుర్వేదం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అందరికి ఆయుర్వేదం పత్రిక ముఖచిత్రం.

అందరికి ఆయుర్వేదం ఒక విశేషమైన ఆయుర్వేద మాసపత్రిక. ఈ పత్రిక సంపాదకులు ఆయుర్వేద మహర్షి పండిత ఏల్చూరి వెంకటరావు. ఇది 13 సంవత్సరాలుగా హైదరాబాదు నుండి విడుదలవుతున్నది.