అందరి బంధువయ (సినిమా)
Appearance
(అందరి బంధువయ నుండి దారిమార్పు చెందింది)
అందరి బంధువయ (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చంద్ర సిద్దార్థ |
---|---|
నిర్మాణం | చంద్ర సిద్దార్థ,ఆర్.కె |
కథ | బలభద్రపాత్రుని రమణి |
చిత్రానువాదం | బలభద్రపాత్రుని రమణి |
తారాగణం | శర్వానంద్, పద్మప్రియ జానకిరామన్ నరేశ్ ఆర్.కె ఎమ్మెస్ నారాయణ కృష్ణ భగవాన్ విజయ్ సాయి ప్రగతి జీవా |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
ఛాయాగ్రహణం | గుమ్మడి జయకృష్ణ |
నిర్మాణ సంస్థ | ఉతోపియా ఎంటర్ ప్రైజెస్ |
విడుదల తేదీ | మే 14, 2010 |
భాష | తెలుగు |
అందరి బంధువయ 2010 లో విడుదలైన తెలుగు చిత్రము. అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, నంది పురస్కారం
కథ
[మార్చు]నందు (శర్వానంద్) పల్లెటూరి నుండి నగరానికి వస్తాడు. ఇతరులకి సేవ చేయలనే తపనగలవాడు నందు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటాడు. అతని సహోద్యోగి పద్దు (పద్మప్రియ) ఇతనికి విరుద్ద స్వభావము గలది. ఆమెకి ఎప్పుడూ స్వలాభము, డబ్బు పట్ల ఆపేక్ష ఎక్కువ. వీరిద్దరూ తమ జీవితములో ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథ.
తారాగణము
[మార్చు]- శర్వానంద్ - నందు
- పద్మప్రియ జానకిరామన్ - పద్దు
- నరేశ్ -లో తండ్రి
- కృష్ణ భగవాన్ -
- ఎమ్మెస్ నారాయణ -
- జీవా -
- ప్రియాంక నల్కారి
సాంకేతిక బృందము
[మార్చు]- రచన - బలభద్రపాత్రుని రమణి
- ఛాయాగ్రహణం - గుమ్మడి జయకృష్ణ
- దర్శకత్వం - చంద్ర సిద్దార్థ
- నిర్మాతలు- చంద్ర సిద్దార్థ,ఆర్.కె
- విడుదల తేదీ : 14/05/2010
- గాయకులు: జై శ్రీనివాస్